0

వినాయకుడి ఆలయంలో గరుడాళ్వార్.. శ్రీపతి కూడా.. ఎక్కడంటే? (video)

శుక్రవారం,డిశెంబరు 18, 2020
Thenpoondipattu Vinayaka Temple
0
1
కలియుగ వైకుంఠుడు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యద్భుతంగా జ్యేష్టాభిషేక మహోత్సవం జరిగింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టం ముగిసింది.
1
2
ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం సింగరకొండ. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. శింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు ఒడ్డున ఉంది.
2
3
ప్రపంచంలో పురాతన దేవాలయాలు, కట్టడాలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. వాటిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు.
3
4
పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు.
4
4
5
భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి.
5
6
సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాలలో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఒక్కో క్షేత్రానికి ఒక్కొక్క విశిష్ట గుర్తింపు ఉంటుంది. భక్తులు వాటిని సందర్శించి దేవున్ని దర్శించుకుని తమ కష్టాలు పోగొట్టుకుంటారు.
6
7
పంచారామాలలో కుమారారామం ఒకటి. రాజమండ్రికి 47 కిమీ దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా, సామర్లకోట రైల్వే స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంచరామాల్లో చివరిదైన కుమార భీమారామము ఉంది.
7
8
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ హరిహర క్షేత్రంగా పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం మొగిలి. మొగిలీశ్వరుడు అక్కడ కొలువైనాడు. భక్తులు తడిబట్టలతో స్నానం చేసి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తే తప్పకుండా కోర్కెలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.
8
8
9
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైనది.
9
10
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ఎత్తిన అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒకటి. భక్తుడు ప్రహ్లాదుడు ప్రార్థన మేరకు స్వామి అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని సంహరించాడు.
10
11
విఘ్నేశ్వరుడు దీనజన రక్షకుడు. మొదటిగా పూజిస్తే శుభకార్యాలు ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. నిండు మనస్సుతో పూజించిన వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌పై స్వామి స్వయంభువుగా వెలసి ఆశిస్సులు అందిస్తుంటాడు. సాధారణంగా ...
11
12
నవగ్రహాల్లో సూర్యదేవునిది ప్రత్యేకమైన స్థానం. సమస్త జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తూ జీవ వైవిధ్యాన్ని నెలకొల్పుతాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదటిగా సూర్యభగవానుడిని ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి నెలవైన పవిత్ర క్షేత్రమే ...
12
13
అవతారమూర్తి అయిన శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం. విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాక ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. బ్రహ్మ ప్రతిష్టించిన పంచలింగ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి ...
13
14
భారతదేశం ఆలయాలకు పుట్టిల్లు. మన దేశంలో లెక్కపెట్టలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటన్నింటినీ మనం సందర్శించి పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. కానీ ఒక దేవాలయాన్ని సందర్శించడానికి మాత్రం ప్రజలు భయపడిపోతారు. ఆ ప్రాంగణంలో ...
14
15
హనుమంతుడు అనగానే అపారమైన భక్తి, పరాక్రమం... అసమానమైన మేథస్సు... వినయం, విధేయతలు గుర్తుకొస్తుంటాయి. ఒక భక్తుడు ఎలా ఉండాలో... ససాక్ష్యంగా నిరూపించిన భగవంతుడు హనుమంతుడు. అనేక ప్రాంతాల్లో అనేక నామాలతో ఆవిర్భవించిన ఆయన భక్తాంజనేయుడుగా... వీరాంజనేయుడుగా, ...
15
16

పురాణాల గురించి తెలుసా?

బుధవారం,జూన్ 13, 2018
మనం అనేక సందర్భాల్లో అష్టాదశ పురాణాలు అని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా ...
16
17
హిరణ్యకశిపుని వధ కోసం నరసింహ అవతారం దాల్చిన శ్రీహరి, అసురసంహారం జరిగినా, ఆ ఉగ్రత్వాన్ని పోగొట్టుకోలేకపోతుండగా ఆ క్రోధాగ్ని జ్వాలలకు విశ్వం విధ్వంసం చెందుతుందేమోనని భయభ్రాంతులై దేవదేవులు, ప్రహ్లాదాది భక్తులు, నారదాది మునిపుంగవులు శాంతింపమని పలు ...
17
18
సుప్రసిద్ధ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంటుంది. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయంలోకి పురుషులను అనుమతిస్తారు. ఆ ఆలయం కేరళలోని ...
18
19
మెదక్ జిల్లా ఝరాసంగంలోని సంగమేశ్వరాలయంలోని కుండంలోకి నీళ్లు కాశి నుంచి వస్తాయని ప్రశస్తి. కుండంలో(కొలనులో) విడిచిన ప్రసాదం నీటికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుది. కన్నడిగుల ఇలవేలుపైన ఇక్కడి సంగమేశ్వడిని తెలుగు, కన్నడ, మరాఠీలూ భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ...
19