నయంకాని మొండి జబ్బుల విషయంలో ప్రజలు దేవునిపైనే భారం వేస్తారు. ఈ జబ్బులు నయమయ్యేందుకు వివిధ రకాలైన చికిత్సా పద్ధతులను సైతం అనుసరిస్తుంటారు. ఏది నిజం శీర్షికలో భాగంగా ఈసారి మీకు ఓ విభిన్నమైన చికిత్సా పద్ధతి గురించి తెలియజేయబోతున్నాం.