0

తిరుమలలో మళ్ళీ తగ్గిపోయిన భక్తుల రద్దీ, థర్డ్ వేవ్ భయం మొదలైందా?

బుధవారం,జూన్ 16, 2021
0
1
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్య‌క్ర‌మాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా నిర్వహిస్తున్నారు.
1
2
చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంలో దర్శన వేళలను దేవస్థానం మార్పు చేసింది. కరోనా కారణంగా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
2
3
హనుమంతుడు ఎక్కడ పుట్టారన్న విషయంపై ఇప్పటికే టిటిడితో పాటు గోవిందానంద సరస్వతిలకు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
3
4
కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించామని.. ఇందులో భాగంగా మే నెల 31వ తేదీన అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టిటిడి అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు.
4
4
5
హనుమంతుడి జన్మస్థలం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతుడి జన్మస్థలంపై ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం ...
5
6
తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అలిపిరి నడకమార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది.
6
7
దేవస్థానము నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ ఏకాంత సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నదని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు తెలిపారు.
7
8
భక్తుల సౌకర్యార్థం జూన్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 21న శుక్రవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
8
8
9
చాలామంది భక్తులకు తిరుమల వేంకటేశ్వరస్వామికి సోదరుడు ఉన్నాడా అన్న అనుమానం ఉంటుంది. అయితే స్వామివారికి స్వయానా అన్న తిరుపతిలో వెలిసిన గోవిందరాజస్వామి.
9
10
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వ‌హిస్తారు.
10
11
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా, ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలను అమల్లోకి తెస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో ...
11
12
క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్తే.. మ‌రికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ప్యూ.. ఇలా పేరు ఏదైనా.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.
12
13
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. శ్రీవారి సేవకు అంకితమైన సిబ్బంది సైతం ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 15 మంది ఉద్యోగులు మృతి చెందారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
13
14
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి దర్శనార్ధం దేశ, విదేశాల నుండి వస్తుంటారు. గంటల తరబడి వేచి ఉండి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు.
14
15
మే ఒకటో తేదీ నుంచి తిరుపతి గోవింద రాజస్వామి ఆలయ భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.
15
16
కర్నూలు జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఆల‌యంలోని రంగ మండ‌పంలో చక్రస్నానం (అవభృథోత్సవం) జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వ‌హించారు.
16
17
తిరుమల శ్రీవారికి శనివారం ఒక మినీ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సేల్స్ హెడ్ కె. మోహన్ ఈ మేరకు రూ.24 లక్షల విలువైన 34 సీట్లు గల మినీ బస్సును అందజేశారు.
17
18
కరోనా వైరస్ ప్రభావం తిరుమల కొండపై తీవ్రంగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే, తిరుమలో వసంతోత్సవాల సమయంలో భక్తులు కిటకిటలాడుతుంటారు. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
18
19
తిరుమలలో నిర్వహించే సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో, భక్తులకు అనుమతి ఇవ్వకుండానే ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహించనుంది.
19