0

శ్రీవారి దర్సనాలను ఇప్పుడే పెంచే ఆలోచనలో లేదు: టిటిడి ఈవో

శుక్రవారం,జులై 23, 2021
0
1
శాకాంబరిగా చెముడులంక ధనలక్ష్మి అమ్మవారు క‌ళ‌క‌ళ‌లాడిపోతోంది. వంద కేజీల కూరగాయలతో అలంకరణ అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తోంది.
1
2
అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌... ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ‌... బెజ‌వాడ క‌న‌క దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం.... ఇంద్రకీలాద్రిలో శాకాంబ‌రీ ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రార‌భ‌మ‌య్యాయి.
2
3
కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్‌ను పూర్తిగా తీసేయడం.. ఆంక్షలు ఎక్కడా పెద్దగా లేకపోవడంతో జనం రోడ్లపై ఇష్టానుసారం కనిపిస్తున్నారు.
3
4
కలియుగ వేంకటేశ్వరస్వామి పట్టపురాణి పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా శాస్త్రోక్తంగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు జరిగాయి.
4
4
5
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరివున్న బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.
5
6
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శ్రీవారి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉన్నా లడ్డూ ప్రసాదం ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలో ఈ లడ్డూ ప్రసాదాలను ఇకనుంచి ఓ ప్రత్యేకమైన కవర్ ప్యాకింగ్‌లో అందించనుంది టీటీడీ. ఆ కవర్ పర్యావరణహితమైనది. భూమిలో చాలా ...
6
7
కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని శనివారం నుంచి తెరవనున్నారు. శనివారం నుంచి జులై 21 వరకు జరిగే నెలవారీ పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.
7
8
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.
8
8
9
తిరుమలకు నడిచే వెళ్లాలనుకునే వారికి ఓ వార్త. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేయబోతున్నారు. సెప్టెంబరు మాసం లోపుగా మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ జవహర్ రెడ్డి అధికారులను ...
9
10
దేశ వ్యాప్తంగా జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా పూరీ జగన్నాథుని రథయాత్ర భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
10
11
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరివున్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస పవిత్ర సారె మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని కుటుంబ సభ్యులతో కలిసి దుర్గగుడి అర్చకులు, వైదిక కమిటీ, వేద ...
11
12
సంతానం కోసం బాధ పడుతుంటే, తోటపని చేయండి. కొత్తకొత్త మెుక్కలను నాటి, వాటి సంరక్షణ చేయండి.
12
13
శ్రీవారి భక్తులకు శుభవార్త. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో శ్రీవారి సర్వ దర్శనాలు స్టార్ట్ కావొచ్చని తెలుస్తోంది.
13
14
ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది అయిన 108 అడుగుల ఎత్త‌యిన ల‌క్ష్మీ న‌ర‌సింహ విగ్ర‌హాన్ని కృష్ణా జిల్లాలో ప్ర‌తిష్ఠించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం దీనికి వేదిక అయింది. అనిత‌ర సాధ్యంగా 108 అడుగుల ఎత్తయిన ...
14
15
టిటిడి కౌంటర్ల నిర్వహణ టెండర్ల‌లో అవకతవకలు జరిగాయని కొంద‌రు అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని, దాదాపు 18 నెల‌ల కాలంలో ఐదు సార్లు వృత్తి నిపుణ‌త క‌లిగిన ఏజెన్సీల నుండి టెండ‌ర్లు ఆహ్వానించి టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు పార‌ద‌ర్శ‌కంగా ఎంపిక చేసిన‌ట్లు టిటిడి ...
15
16
తిరుమల అంటేనే అందరికీ శ్రీవారి లడ్డూ ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ లడ్డూకు ఉంది. స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి ...
16
17
శ్రీవారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో నైవేద్యంతో సమర్పించేందుకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు.
17
18
తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది. తితిదేలో పని చేస్తున్న వారిలో 45 యేళ్లుదాటిన వారంతా విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి వారికి మాత్రం జీతం ఇస్తామని తేల్చి చెప్పింది.
18
19
కలియుగ వైకుంఠుడై శ్రీవేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులు దర్శనం చేసుకునే వెసులుబాటు ఎప్పటికి లభిస్తుందోనన్న బెంగ చాలా మంది భక్తుల్లో నెలకొంది. కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా గత 79 రోజులుగా సర్వదర్శనాన్ని నిలిపివేశారు.
19