0

వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే

శనివారం,ఫిబ్రవరి 8, 2020
0
1
ప్రేమ అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. వయస్సులో ఉన్న ఇద్దరు ఆడామగా కలిసి అలా బయట తిరుగేస్తుంటారు. అలానే ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. ఇవేవీకాకపోతే శూన్యంలో పిచ్చి చూపులు చూస్తూ తన ప్రేయసి ...
1
2

జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..

సోమవారం,సెప్టెంబరు 30, 2019
ప్రేమ అనే రెండక్షరాల మాటకు యువత మధ్య ఎంతటి మద్దతు ఉందో పెద్దవారి వద్ద అంతటి వ్యతిరేకత ఉంది. ప్రేమ పేరుతో తమ పిల్లలు ఎక్కడ జీవితంలో ఎదగకుండా పోతారో, ఎలాంటి వారిని భాగస్వామిగా ఎంచుకుని ఏ కష్టాలు కొని తెచ్చుకుంటారో అని పెద్దవారు మదనపడిపోతుంటారు.
2
3
చాలాకాలం క్రితం, ఒకానొక దీవిలో సంతోషం, విచారం, జ్ఞానం వంటి అనుభూతులతో పాటు ప్రేమ కూడా కలిసి జీవిస్తుండేవి. ఒకరోజు ఈ దీవి మునిగిపోనుందని వార్త వచ్చింది. అంతే, అందరూ ఎవరి పాటికి వారు పడవలు సిద్ధం చేసుకుని దీవినుంచి వెళ్లిపోయారు. కాని ప్రేమ ఒక్కటే ...
3
4
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ? అని అడిగితే ఈ కాలంలో ప్రేమలేఖ ఏంటండీ బాబూ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. నిజమే ఆధునికయుగంలో సెల్‌ఫోన్‌లు ఇంటర్నెట్‌లు వచ్చాక అనుకున్న వెంటనే ప్రియురాలు లేదా ప్రియుడితో మాట్లాడేస్తుంటే ఇక లేఖలు రాయాల్సిన ...
4
4
5
ప్రేమంటే ఏమిటని కుర్రకారును ప్రశ్నిస్తే కళ్లలోకి కళ్లుపెట్టి చూచుకోవడం, ఒకే ఐస్‌క్రీంని ఇద్దరు పంచుకోవడం, పార్కులకు, బీచ్‌లకు కలిసి తిరగడం అనే సమాధానాలు రావచ్చు. అయితే ఇవన్నీ ప్రేమలో ఒకభాగం మాత్రమే.
5
6

మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?

గురువారం,సెప్టెంబరు 19, 2019
ప్రేమ అనే పదం విన్నప్పుడు లోకంలోని ఎవరిలో ఎలాంటి భావం ఉదయించినా ప్రేమ అనే బంధంతో దగ్గరైనవారు మాత్రం ఆ పదం విన్న ప్రతిసారీ తమ ప్రేమ భాగస్వామిని గురించి మాత్రమే తల్చుకుని ఆనందంతో ఒక్కసారిగా పొంగిపోతారు.
6
7

ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)

బుధవారం,సెప్టెంబరు 18, 2019
కొంతమందిని చూడగానే ఏదో తెలీని ఆకర్షణతో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అది కూడా కొన్ని కొన్ని సమయాలలో జరుగుతుంది. దానినే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఈ ఆకర్షణను ఆకర్షణలో పడినవారు తప్పించి మరెవరూ అంగీకరించలేరు.
7
8

గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...

శుక్రవారం,సెప్టెంబరు 6, 2019
పురుషులు ఏం కోరుకుంటారు...? అదే రొమాన్స్ విషయంలో... తమకు నచ్చిన స్త్రీతో రొమాన్స్ చేయాలని చాలామంది పురుషులు కోరుకుంటారట. కోరుకోవడమే కాదు ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలా...? అని తెగ ఆలోచిస్తారట.
8
8
9
ప్రేమలో రకాలున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ, రొమాంటిక్ ప్రేమ, సాహస ప్రేమ, సమాజం కోసం ప్రేమ అనే రకాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిలో మన్మథ ప్రేమ ఎలా ఉంటుందంటే.. ఈ తరహా ప్రేమ జంటలు ప్రేమ కోసమే బతుకుతారు.
9
10
ప్రేమ అనేది ఓ వస్తువు కాదు అదో అనుభూతి మాత్రమే. ఏ అనుభూతి అయిన మనసుతో ముడిపడి ఉంటుంది. నిజమైన ప్రేమను ప్రతి యువతీ యువకులు ఆశిస్తారు.
10
11
సాధారణంగా ప్రేమలో పడినప్పుడు ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. ప్రతీ సంఘటన మరపురానిదిగానే అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోతాయి.
11
12

విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?

శుక్రవారం,ఏప్రియల్ 5, 2019
విఫలమైన ప్రేమ మాత్రమే చరిత్ర అవుతుంది అంటారు. అలాగే విఫలమైన ప్రేమ మధురమైన జ్ఞాపకమని అందుకే విఫలమైన ప్రేమలన్నీ మధుర జ్ఞాపకాలేనని కొందరు చెబుతుంటారు. ఈ వాక్యం నిజమనిపించేలా ఏ చరిత్ర చూసినా విఫలమైన ప్రేమలు మాత్రమే కనిపిస్తాయి.
12
13

పార్క్‌కు వస్తామంటారు..?

బుధవారం,మార్చి 27, 2019
ప్రేమ అనేది స్త్రీ పురుషులను ఒకేసారి పలుకరించదు. ఐ లవ్యూ అని ఒకరి హృదయం పలికితే ఐ టూ లవ్యూ మరొకరి గుండె తలుపులు తెరవాలి. అలా అన్నప్పుడే ఇరు హృదయాల మధ్య ప్రేమ పరిచయం మొదలౌతుంది.
13
14
నేటి ఆధునిక యుగంలో ప్రేమలు, పెళ్లిళ్ల కంటే వేగంగా విడాకులు, బ్రేకప్‌లు జరిగిపోతున్నాయి. అయితే బ్రేకప్ తర్వాత చాలామంది డిప్రెషన్‌లో పడిపోయి చెడు వ్యసనాలకు బానిసలవుతుంటే, మరికొంత మంది బాధ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. బ్రేకప్‌ను హ్యాండిల్ ...
14
15
సాధారణంగా మన దేశంలో కొన్ని దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందనే సెంటిమెంట్ ఉంది. కానీ జపాన్‌లో ఒక గుడికి వెళ్లి పూజలు చేస్తే విడాకులు ఖాయమట. విడాకుల కోసమే చాలామంది ఆ దేవాలయాన్ని సందర్శిస్తారట. భక్తులు కోరుకున్న ...
15
16

మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?

సోమవారం,మార్చి 18, 2019
ప్రేమలో పడ్డామని గొప్పగా చెప్పుకోగానే సరిపోదు. ఆ ప్రేమను పదికాలాలపాటు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించగలగాలి. అప్పుడే మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ ప్రియురాలికి మీరంటే చెప్పలేనంత ఆకర్షణ, ఆత్మీయత ఏర్పడుతుంది.
16
17
ప్రేమ అనగానే యువతలో ఆనందం పొంగుతుంది. కానీ పెద్దవారిలో ఆందోళన పెరుగుతుంది. ప్రేమ లేని జీవితం వ్యర్ధం అంటుంది ఉరకలేసే యవ్వనం. జీవితంలో వ్యర్థమైంది ప్రేమే అంటుంది యవ్వనం దాటేసిన పెద్దరికం.
17
18
ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కో ప్రేమికుడు ఒక్కో శైలిని అవలంబిస్తుంటారు. కొంత మంది గిఫ్ట్‌లు ఇస్తారు, మరికొంత మంది తమ ప్రేయసి లేదా ప్రేమికుడికి ఇష్టమైన వస్తువులను కొనిస్తుంటారు. తమలోని భావాలను తెలియజేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. తెలుగు ...
18
19
ప్రేమ మాటలకందని తియ్యని అనుభూతి. ప్రేమలో పడని, ప్రేమను ఆశించని వ్యక్తి ఎవరూ ఈ ప్రపంచంలో ఉండరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒక దశను ప్రేమను దాటుకునే వచ్చుంటారు. అలాంటి ప్రేమికుల కోసం ఫిబ్రవరి 14న ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా ...
19