Sankranti

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి



అయ్యొయ్యో... అన్యాయంగా చంపేసాడు, వీడియో

ఉజ్జయిని శ్మశానం కాలుతున్న శవం నుంచి మాంసం తింటున్న లేడీ అఘోరీ

ఉజ్జయిని శ్మశానం కాలుతున్న శవం నుంచి మాంసం తింటున్న లేడీ అఘోరీఆమధ్య తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో తిరుగుతోంది. ఉజ్జయినిలోని చక్రతీర్థ శ్మశానవాటిక నుండి ఒక భయంకరమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లేడీ అఘోరి మండుతున్న చితి నుండి కత్తితో మనిషి మాంసాన్ని తీసి తింటున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నది. ఆ వీడియోలో, ఆమె "ఇది చాలా రుచిగా ఉంది", "నేను నీ ప్రాణాలతో ఆడుకుంటాను" వంటి భయానక వ్యాఖ్యలు చేయడం వినిపిస్తుంది. ఈ భయంకరమైన వీడియో వైరల్ కావడంతో ప్రజలు, సాధువుల వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహా మండలేశ్వర్ శైలేశానంద్ గిరి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

121 స్పా, మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడి.. వైజాగ్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్

121 స్పా, మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడి.. వైజాగ్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, ఇతర సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో, వైజాగ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని 121 స్పా సెంటర్లపై ఆదివారం రాత్రి నగర పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా లేదా మసాజ్ సెంటర్ల ముసుగులో సాగుతున్న వ్యభిచార ముఠాను ఈ సందర్భంగా పోలీసులు భగ్నం చేశారు. ఈ కేంద్రాల్లో భారీ స్థాయిలో వ్యభిచారం, ఇతర సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. గాజువాక, చిన గంట్యాడ వంటి నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ఏకకాలంలో నిర్వహించబడ్డాయి.

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలు

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలుమేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్క చేసుకుంటారు. అంతా అనుకూలంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలమవుతాయి. అపరిచితులతో మితంగా మెలగండి. మీ మంచి కోసం విషయ సేకరణకు కొంత యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ నిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పురస్కార యోగం.

బెజవాడ కనకదుర్గమ్మకు 119.5 గ్రాముల బంగారు జడ.. 15 రోజుల్లో వజ్ర కిరీటం..

బెజవాడ కనకదుర్గమ్మకు 119.5 గ్రాముల బంగారు జడ.. 15 రోజుల్లో వజ్ర కిరీటం..బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ విరాళం అందింది. ఆదివారం నాడు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి ఒక బంగారు జడను సమర్పించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు 119.5 గ్రాముల బరువున్న ఈ బంగారు జడను అమ్మవారికి కానుకగా ఇచ్చారు. వారు దీనిని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శ్రీనివాస్ నాయక్, అర్చకులకు అందజేశారు. ఈ సంప్రదాయ బంగారు జడపై లక్ష్మీదేవి, ఇతర దైవిక రూపాల చిత్రాలు అత్యంత సున్నితంగా, అందంగా చెక్కబడి ఉన్నాయి. దీని కింది భాగంలో ఆకుపచ్చని రత్నాలు, ముత్యాలను పొదిగారు. ఈ ఆభరణం విలువ సుమారు రూ. 11 లక్షలు ఉంటుంది.

30-08-2026 ఆదివారం ఫలితాలు - ప్రతికూలతలు అధికం