0

కరోనా పాజిటివ్ రోగులకే అక్కడ ప్రవేశం... ఎందుకని?

మంగళవారం,సెప్టెంబరు 1, 2020
0
1
వెకేషన్స్‌కి వెళ్లాలనుకునే వారికి ఇదొక పండగలాంటి వార్త. ఆ ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటే ఇల్లును ఇవ్వడమే కాకుండా ఖర్చులకు గానూ నెలకు సుమారు నలభై వేల రూపాయల డబ్బును కూడా ఇస్తారట
1
2
దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలో ఉన్న ఈ నదిని ఖనిజాల గని అని పిలుస్తారు. ఈ నది రంగును చూసి పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతుంటారు. ఆ ప్రాంతంలో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్లే ఆ నది రంగు అలా ఉంటుందని ...
2
3
మనిషి విశ్వంపై పట్టుసాధించాడు. పైగా విశ్వంలో ఏముందన్న విషయంపై నిరంతరం అన్వేషిస్తున్నాడు. ఇందులోభాగంగా భూమిపై ఉండే అనే వింతవింత జీవులను గుర్తించారు. మరికొన్ని జీవులు మాత్రం సవాల్ విసురుతున్నాయి.
3
4
ప్రతి ఏడాది మూడూ రోజులపాటు రాస ఉత్సవం జరిగే ప్రాంతమే మజులి ద్వీపం. ద్వీపం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే మంచినీటి మధ్య ద్వీపాలు కూడా ఉన్నాయి. నదుల మధ్యలో ఉన్న ఇలాంటి ద్వీపాలలో ప్రపంచంలోనే అతిపెద్దది ఈ మజులి ద్వీపం.
4
4
5
పర్యాటక ప్రాంతాలలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో విహార యాత్రలు చేసేవారు అందుకు అనువైన ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రాంతాలలో కన్యాకుమారి ఒకటి. ఉత్తరాన ఉన్న హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన ...
5
6
మనం కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, దర్శనీయ ప్రదేశాలు మొదలైనవి మనకు బాగా నచ్చితేనే ఎంజాయ్ చేయగలుగుతాం. అలా ఎంజాయ్ చేయగలిగే దర్శనీయ ప్రదేశాలల్లో తైవాన్ ఒకటి. అక్కడ చూడదగిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం... తైవాన్ చైనా దేశానికి ...
6
7
బ్యాంకాక్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది టూరిస్ట్ ప్లేస్ అని. దీనికంటే ముందుగా థాయ్ మసాజ్ గుర్తుకు వస్తుంది. నిజానికి కేవలం మసాజే కాదు, అంతకుమించి చాలానే దొరుకుతాయి. అందుకే, ఇక్కడికి వచ్చే పర్యటకుల్లో అత్యధికులు 'శృంగార' జపం చేస్తుంటారు. పైగా, ...
7
8
అండమాన్ దీవులకు అరుదైన యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ జీవావరణ నిధిగా అండమాన్ దీవులను యునెస్కో గుర్తించింది. దీనివల్ల అండమాన్ దీవులలో జీవావరణ పరిరక్షణకు యునెస్కో తనవంతు నిధుల సహకారం అందిస్తుంది. దీంతో ఇలా గుర్తింపు పొందిన ప్రాంతాలు మనదేశంలో ...
8
8
9
గుజరాత్ విశాల సముద్రతీరంలో ప్రకృతి అందాల నడుమ ఉంది అహ్మద్‌పూర్ మాండ్వి బీచ్. తెల్లని సముద్ర కెరటాలు తీరాన్ని తాకుతుంటే కొత్త అందాలను సంతరించుకుంటుంది అహ్మద్‌పూర్ మాండ్వి. గుజరాత్‌లో మరెక్కడా లేనివిధంగా వివిధ జల క్రీడలను ఔత్సాహికులు ఇక్కడ ఆడుకోవచ్చు.
9
10

పగడపు దీవులు కూడా ఉంటాయి!

శనివారం,సెప్టెంబరు 17, 2011
అందమైన సముద్రతీరాలు, రంగు రంగుల పక్షులు, అమాయకమైన జింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, ఎప్పుడూ చూడని జలచరాలు, పగడపు దీవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. రెండువేల రకాలకు పైబడిన మొక్కలు, 250కంటే ఎక్కువగా ఉండే పక్షి ...
10
11
7,600 కి.మీల సుదీర్ఘ సముద్రతీరం ఉన్న భారత్‌లో మనస్సుకు అహ్లాదం కలిగించే అనేక బీచ్‌లు ఉన్నాయి. కొన్ని బాగా ప్రాచుర్యం పొందితే అనేకం చాలామందికి తెలియకుండా పోయాయి. ప్రాచుర్యం పొందిన చెన్నైలోని మెరీనా, గోవాలోని కలంగుతే, బాగా బీచ్‌ల నుంచి పక్కకు వెళ్లే ...
11
12
మనం ఇప్పటి వరకూ సహజంగా ఏర్పడిన జలపాతాలను చూశాం. ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం నయాగరా కూడా సహజంగా ఏర్పడిందే..! అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌ను మనుషులు సృష్టించారు. దీనిని సందర్శించాలంటే మీరు దుబాయ్ వరకూ వెళ్లి రావల్సిందే మరి. మీ కోసం ఈ జలపాతం ...
12
13
ప్రకృతి ప్రసాదించిన సహజమైన అందాలను చూసి మనసు పరవశిస్తుంది. నీలి ఆకాశం నుండి సందేశం తీసుకుని కిందికి దిగి తెల్లని ఇసుకను ముద్దాడేందుకు నిరంతరం తపన పడుతున్న సముద్రుణ్ణి చూస్తూ ఎన్ని గంటలైనా గడపగలిగిన అవకాశం ఇచ్చే ఏకైక బీచ్ పలోలెమ్ బీచ్.ఇది గోవాలోని ...
13
14
అందమైన బీచ్‌లనగానే ఎవరి నోటైనా వచ్చే మాట గోవా. అయితే గోవాకి అతి సమీపంలో గోవా బీచ్‌లకు ఏమాత్రం తీసిపోని బీచ్‌లు కలిగిన ప్రదేశం గోకర్ణం. గోవా క్రైస్తవ నిలయమైతే, గోకర్ణం శైవక్షేత్రం. అందుకే భక్తికి, రక్తికి కూడా పనికొచ్చే పర్యాటక ప్రదేశంగా దీనిని ...
14
15
భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని "కన్యాకుమారి" పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం ...
15
16
కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటి "మంగళూరు". ఈ నగర సముద్ర తీరప్రాంతం చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్లతో నిండి ఉంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలకు, సముద్ర తీర అందాలకు, సహ్యాద్రి కొండల వంపుసొంపులకు, అక్కడ ప్రవహించే శోభకు మంగళూరు పెట్టింది పేరు. ...
16
17
పవిత్ర నదీ జలాలు, సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శించిన సతీ అనసూయ ఆశ్రమం, రామ్‌ఘాట్, భూ అంతర్భాగంలో ప్రవహించే గుప్త గోదావరీ నదీమతల్లి, హనుమాన్ ధార, జానకీ కుండ్‌లాంటి పవిత్ర స్థలాలను సందర్శించాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ పరిసర ...
17
18

పగడపు దీవులు కూడా ఉంటాయి!

శనివారం,జనవరి 9, 2010
అందమైన సముద్రతీరాలు, రంగు రంగుల పక్షులు, అమాయకమైన జింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, ఎప్పుడూ చూడని జలచరాలు, పగడపు దీవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. రెండువేల రకాలకు పైబడిన మొక్కలు, 250కంటే ఎక్కువగా ఉండే పక్షి ...
18
19
నిత్యం తీరికలేని పనులతో అలసిపోయేవారు వారాంతంలో కాస్తంత ప్రశాంతంగా గడపాలని కోరుకోవటం సహజమే. అలాంటివారు కుటుంబ సమేతంగా.. కాస్తంత విజ్ఞానం, మరికొంత ఆధ్యాత్మికం, బోలెడంత ఆహ్లాదం కలిగించే ప్రదేశానికి వెళ్లాలనే కోరిక కలవారు చూడదగ్గ ప్రదేశమే నాగులుప్పలపాడు ...
19