0

బడ్జెట్ ప్రభావం.. స్టాక్ మార్కెట్ మహా పతనం

శనివారం,ఫిబ్రవరి 1, 2020
0
1
కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభం కాగానే దేశీయ స్టాక్ మార్కెట్ బుల్ పరుగులు తీసింది. ఉదయం పదకొండు గంటలకు నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే స్టాక్ మార్కెట్లో కదలికలు మొదలయ్యాయి.
1
2
నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం, ఆర్బీఐలు చర్యలు చేపడతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనతో రియల్‌ఎస్టేట్‌ షేర్లు పరుగులు పెట్టాయి. కొనుగోళ్ల జోరుతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.
2
3
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అదరగొట్టాయి. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పదేళ్ల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల వైపు దూసుకెళ్లాయి.
3
4
దేశ ఆర్థిక రంగం సంక్షోభంలో కూరుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా దేశ డీజీపీ వృద్ధిరేటు ఆరేళ్ళ కనిష్టానికి దిగజారింది. గత కేంద్ర ఆర్థిక శాఖ జీడీపీ వృద్ధిరేటు డేటాను విడుదల చేసింది. దీని ప్రభావం మంగళవారం మార్కెట్‌పై తీవ్ర ...
4
4
5
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. కశ్మీర్‌లో టెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నాడు నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది.
5
6
భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేట్లను తగ్గించడంతో పాటు.. ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలుండడంతో వాట్‌స్ట్రీట్ మార్కెట్‌కు లాభాల స్వీకరణ ఒత్తిడి పెరిగింది.
6
7
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19 దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ నష్టాల్లో నడుస్తోంది. దేశీయ మదుపర్లలో బడ్జెట్‌ అలర్ట్‌ మొదలవడంతో ఆరంభంలో లాభాలతో సాగిన దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ...
7
8
గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 650కుపైగా పాయింట్ల న‌ష్టంలో ఉంది. నిఫ్టీ 200 పాయింట్ల న‌ష్టంలో ట్రేడ్
8
8
9
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా? వద్దా? అనే అంశంపై జరిగిన బ్రెగ్జిట్ పోల్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు ప్రపంచ మార్కెట్ల పాలిటశాపంగా పరిణమించాయి. ఫలితంగా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మరోవైపు బంగారం మాత్రం పరుగులు ...
9
10
'బ్రెగ్జిట్' ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్‌తో పాటు.. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్‌లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్‌లో 940 పాయింట్ల వరకు ...
10
11
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి వంద పాయింట్ల మేరకు లాభపడి, 26,626 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 29 పాయింట్లు లాభపడి 8,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.14 వద్ద ...
11
12
బాంబే స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు మంగళవారం స్పల్పంగా బ్రేక్ పడింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 58 పాయింట్లు నష్టపోయి 26,668 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 18 పాయింట్లు నష్టపోయి 8,160 పాయింట్ల వద్ద ముగిసింది. ...
12
13
బాంబే స్టాక్ మార్కెట్‌లో గత రెండురోజుల మాదిరిగానే శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభపు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన సెన్సెక్స్.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 ...
13
14
బాంబే స్టాక్ మార్కెట్‌‌ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూసింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 69 పాయింట్లను కోల్పోయి 25,705 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 7,870 పాయింట్ల వద్ద ముగిసింది.
14
15
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో, భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 25228 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు పాయింట్ల నష్టంతో 7733 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.
15
16
గత కొన్ని సెషన్లుగా లాభాల్లో పయనిస్తూ వచ్చిన భారత స్టాక్ మార్కెట్‌ పరుగుకు ఎట్టకేలకు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో బ్రేక్ పడింది. సెషన్ ఆరంభం నుంచే ఒత్తిడిలో కొనసాగిన సూచికలు, పలుమార్లు లాభాల దిశగా సాగినప్పటికీ, ఒత్తిడిని తట్టుకోలేక చతికిలబడ్డాయి. ఇదే ...
16
17
భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌.. మధ్యాహ్నం 3 గంటల వరకు అదే జోరు కొనసాగిస్తోంది. మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా లాభపడి 25,650 మార్కు దాటగా.. నిఫ్టీ ...
17
18
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం.. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు పతనమవ్వడం.. పనామా పేపర్స్‌ లీక్‌ వ్యవహారం బయటపడటంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్‌ సూచీ ...
18
19
బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ సోమవారం లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 130 పాయింట్లు లాభపడి 25,399 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 7,758 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ ...
19