0

ఢిల్లీలో ఘర్షణ.. 24 ఏళ్ల రెజ్లర్ మృతి.. సుశీల్ కుమార్ పరార్

గురువారం,మే 6, 2021
0
1
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, ఆలిండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ సాంకేతిక విభాగం చైర్మన్ శ్యామ్ థాపా కరోనా బారిన పడ్డారు. తనకు సోమవారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ... నిన్న సాయంత్రం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యానని ఆయన వెల్లడించారు.
1
2
కోవిడ్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. కరోనా మహమ్మారి క్రీడాకారులను వదలట్లేదు. ఇప్పటికే చాలామందికి సోకింది. తాజాగా 26మంది అథ్లెట్లకుకు సోకింది.
2
3
దంగల్‌ బయోపిక్ స్టార్, ప్రముఖ మహిళా రెజ్లర్‌ బబితా ఫోగాట్‌ సోదరి (కజిన్‌ సిస్టర్‌) రితికా ఫోగాట్‌ ఓటమిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన యావత్‌ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం ...
3
4
హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పుట్టిన రోజు నేడు. మార్చి 17, 1990లో ఆమె పుట్టారు. సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో మార్చి 17, 1990న జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లు సాధించినవారే.
4
4
5
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. గత యేడాది నుంచి ప్రారంభమైన ఈ వైరస్ భయం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. భారత్ వంటి పలు దేశాల్లో ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ వ్యప్తి చెందకుండా పలు రకాలైన చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రతి ...
5
6
ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన గోల్ఫ్ క్రీడా మైదానం శ్రీసిటీలో ప్రారంభమైంది. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టగా మసయుకి శనివారం సాయంత్రం దీనిని ప్రారంభించగా, ఇండియన్ గోల్ఫ్ యూనియన్ కోశాధికారి ఈశ్వర్ ఆచంత, ఎపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వీరారెడ్డి, ...
6
7
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్‌ గెడ్డార్ట్‌ బలన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు ఉండే వ్యక్తితో పాటు.. మరో మహిళ ఆరోపణలు చేయడంతో తీవ్ర ...
7
8
గోల్ఫ్​ స్టార్​ టైగర్​ వుడ్స్​కు మళ్లీ వార్తల్లో నిలిచారు. కెరీర్​లో 81 పీజీఏ టైటిళ్లు, 14 మేజర్​ ట్రోఫీలు, నాలుగుసార్లు మాస్టర్స్​ విజేతగా నిలిచాడు టైగర్​ వుడ్స్​. గోల్ఫ్​ చరిత్రలో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతలు అందుకుని దిగ్గజాలకే దిగ్గజం ...
8
8
9
అంతర్జాతీయ గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం లాస్ ఏంజెలెస్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
9
10
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ చాంపియన్ షిప్ టైటిల్‌ను మరోమారు టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ కైవసం చేసుకుంది. ఈ టైటిల్‌ను ఆయన గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం.
10
11
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్‌ పురుషుల ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ ప్రవేశించాడు. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 6-4, 6-2 స్కోర్‌తో అలవోకగా కరత్సేవ్‌పై గెలుపొందాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి జకోవిచ్ ప్రవేశించడం ఇది తొమ్మిదోసారి.
11
12
అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్ 2 ప్లేయర్ సైమోనా హలెప్‌ను ఓడించింది. అయితే సెమీస్‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాకాతో సెరీనా పోటీపడనుంది.
12
13
"చైనీస్ నూతన సంవత్సరం రోజున అమ్మమ్మ మరణించింది. ప్రతి నెలా అమ్మ చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పోస్ట్‌ చేసింది.
13
14
భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనాపాలనా చూస్తోన్న సానియా మరోవైపు తన టెన్నిస్ అకాడమీని కూడా పర్యవేక్షిస్తోంది.
14
15
టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్‌కు వివాహమైంది. రినీ కంటారియా అనే యువతిని జయదేవ్ వివాహం చేసుకున్నాడు. మంగళవారం పూట సన్నిహితుల సమక్షంలో మంగళవారం వివాహ వేడుక జరిగింది.
15
16
ఫ్రైంచ్‌ సైక్లిస్ట్‌ అసాధారణ ఫీట్‌తో ఔరా అనిపించాడు. 33 అంతస్తులను సైకిల్‌పై అవలీలగా అరగంటలోనే చేరుకున్నాడు. సైక్లిస్ట్‌, మౌంటెన్‌ బైకర్‌ అరిలిన్‌ ఫాంటెనయ్‌ ట్రినిటీ టవర్‌లో 33 అంతస్తుల్లోని 768 మెట్లను కాలిని కిందపెట్టకుండా సైకిల్‌పైనే ఎక్కాడు.
16
17
బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. టొక్టానిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్​బాల్ ఆటగాళ్లు మరణించారు. జట్టు అధ్యక్షుడితో పాటు పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్​లో ఈ ఘటన జరిగిందని ...
17
18
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జంషెడ్‌పూర్‌తో జరిగిన మ్యాచులో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2-1తో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచుల తర్వాత నార్త్ ఈస్ట్ ఓ విజయాన్ని అందుకుంది.
18
19
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కరోనా సెగ తగిలింది. ఈ ఓపెన్ కోసం ఆటగాళ్లను, సిబ్బందిని తీసుకువచ్చిన చార్టెడ్ విమానంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. దీంతో మొత్తం 72 మంది క్రీడాకారులను క్వారంటైన్‌కు తరలించారు
19