0

భారత హాకీ అద్భుత విజయం : 41 యేళ్ల తర్వాత సెమీస్‌కు

ఆదివారం,ఆగస్టు 1, 2021
0
1
భారత స్టార్ బ్యాడ్మింటన్, తెలుగు అమ్మాయి. పీవీ సింధు చరిత్ర సృష్టించారు. జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ 2020 పోటీల్లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విశ్వ క్రీడల్లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌త మ‌హిళ‌గా నిలిచింది.
1
2
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020 పోటీల్లో బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ మేరీకోమ్ ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమి తర్వాత బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తారా అని ...
2
3
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మరో చుక్కెదురైంది. మరో భారత బాక్సర్ ఓడిపోయాడు. పతకానికి అడుగు దూరంలో వచ్చి చిత్తయ్యాడు. 91 కేజీల సూప‌ర్ హెవీ వెయిట్ కేట‌గిరీలో ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ స‌తీష్‌కుమార్‌.. ...
3
4
జపాన్ రాజధాని టోక్యోను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ నగరంలోనే ఒలింపిక్స్ 2020 క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్ ప్రభుత్వ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకే రోజు ఏకంగా 4 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4
4
5
జపాన్ దేశంలో కరోనా వైరస్ మరోమారు శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఒలింపిక్స్ క్రీడా పోటీలు జరిగే టోక్యో నగరంతో పాటు పలు ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
5
6
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం పతకం సాధిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే)తో శనివారం మధ్యాహ్నం జరిగిన ...
6
7
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పరాజయం పాలైన భారత షట్లర్ సింధు కాంస్య పతకంపై దృష్టిసారించింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీ తై జుతో హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో సింధు వరుస సెట్లలో ఓటమి పాలైంది.
7
8
ఒలింపిక్ విజేత మీరాబాయి చాను వ్యక్తిగత జీవితంలో తాను ఎలాంటి కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకుందనే విషయాన్ని యాక్టర్ మాధవన్ ఒక ఫోటో ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.
8
8
9
టోక్యో ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత డిస్క‌స్ త్రోయ‌ర్ క‌మ‌ల్‌ప్రీత్ కౌర్ ఫైన‌ల్ చేరింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన క్వాలిఫికేష‌న్‌లో ఆమె 64 మీట‌ర్ల దూరం విసిరి.. ఫైన‌ల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.
9
10
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత ఆర్చ‌ర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్‌ ప్రిక్వార్ట‌ర్స్‌తోనే ముగిసింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన రౌండ్ ఆఫ్ 8లో అత‌డు జ‌పాన్‌కు చెందిన ఫురుకువ త‌క‌హ‌రు చేతిలో 4-6తో ఓడిపోయాడు.
10
11
టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ ఇంటిలో టెలివిజన్ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్‌ ప్రదర్శనను కాన్సంట్రేషన్‌తో చూస్తోంది. టీవీలోని జిమాస్ట్‌ కదలికలకు అనుగుణంగా అనుకరిస్తుంది.
11
12
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పీవీ సింధు పతక ఆశలు కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆమె ప్రయాణం సాఫీగా సాగడంతో శుక్రవారం సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
12
13
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైనట్టు కనిపిస్తుంది. 64-69 కేజీల బాక్సింగ్ విభాగంలో క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో లవ్లీనా అద్భుత‌మైన విజ‌యం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది.
13
14
టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలన్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) కేటగిరిలో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో మేరీ కోమ్ ఓటమిపాలైంది.
14
15
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న భారత షూటర్ మనూ భాకర్ రెండుసార్లు పూర్తిగా నిరాశపరించింది. కానీ, మూడోసారి సత్తా చాటింది. మూడోసారి క్వాలిఫికేషన్ రౌండ్‌లో అదరగొట్టి టాప్-5లో చోటుదక్కించుకుంది. తద్వారా తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
15
16
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు వచ్చి చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై భారత్ విజయం సాధించింది. గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది.
16
17
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది.
17
18
జపాన్ రాజాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. అయితే, ఈ పోటీల్లో పాల్గొనడానికి వెళ్తున్న ఇండియన్‌ స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ టోక్యో విమానం మిస్‌ అయింది. లింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు ఆమె తన కోచ్ వోలెట్ అకోస్‌తో క‌లిసి ...
18
19
భారతదేశ బ్యాట్మింటన్ దిగ్గజం నందు నటేకర్‌ ఇకలేరు. 88 యేళ్ల వయసులో ఆయన కన్నుమూశారు వృద్ధాప్య కారణాలతో బుధవారం ఆయన సహజ మరణం చెందారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
19