0

ఐపీఎల్ 14 : కర్నాటక ఫాస్ట్ బౌలర్‌ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా

ఆదివారం,మే 9, 2021
0
1
కాసుల వర్షం కురిపించే (ఐపీఎల్) అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరిన భారత సారథి విరాట్ కోహ్లీ వెంటనే కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితుల సహాయార్థం 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు ...
1
2
కరోనా కష్టకాలంలో కొందరు సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సమాజ సేవ చేస్తున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సాయాన్ని అందిస్తూ... తమ గొప్ప హృదయాన్ని చాటుకుంటున్నారు. అలా ప్రజలకు సహాయసహకారాలను అందిస్తున్న వారిలో ఇపుడు భారత క్రికెట్ జట్టు ...
2
3
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 14వ సీజన్ పోటీలు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారి. ఒక్క క్రికెటర్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఇపుడు బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వేల ...
3
4
బయో బబుల్‌లో ఉంటూ వచ్చిన ఐపీఎల్ క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో 14వ సీజన్ పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ మైఖేల్ హస్సీ, బౌలింక్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలు వున్నారు. ...
4
4
5
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్ మృతి చెందారు. ఈ ఘర్షణలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
5
6
స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను వచ్చే సెప్టెంబరు నెలలో నిర్వహిచనున్నారు.
6
7
ఐపీఎల్ - 14 సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌డంతో ఇప్పుడు రీ షెడ్యూల్ కోసం బీసీసీఐ స‌న్నాహాలు చేస్తోంది. అయితే 10 రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట.
7
8
ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కొంతమంది ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఇప్పటికే లండన్‌ బయలుదేరి ...
8
8
9
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ ...
9
10
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్14 నిరవధిక వాయిదాపడింది. ఈ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పలు జట్ల ఆటగాళ్లు వైరస్‌ బారిన పడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 14వ సీజన్‌కు సంబంధించి ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ...
10
11
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‍కు బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి ఐపీఎల్ 2021ను కూడా కదిలించింది. ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ను ఆపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఐపీఎల్ ...
11
12
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు మధ్యలోనే ఆగిపోయేలా కనిపిస్తోంది. పలువురు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకింది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది.
12
13
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై జట్టులో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఆటగాళ్లకు, కోచింగ్‌ సిబ్బంది, ఫ్రాంఛైజీ అధికారులు, ఇతరులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో ముగ్గురికి పాజిటవ్‌గా నిర్ధారణ అయింది.
13
14
ఐపీఎల్ అభిమానులకు షాకింగ్ వార్త. కోల్ కతా జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కి కరోనా సోకింది. దీనితో ఈరోజు రాత్రికి జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా పడనుంది.
14
15
ఐపీఎల్ 2021 సీజన్‌లో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.
15
16
పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై మండిపడ్డాడు. తనకు ఇంకా 39 ఏళ్లే అని.. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని మాలిక్ స్పష్టం చేశాడు. షోయబ్ మాలిక్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ మధ్య ...
16
17
టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది.
17
18

దుబాయ్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్!?

శుక్రవారం,ఏప్రియల్ 30, 2021
వచ్చే సెప్టెంబరులో భారత్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు జరగాల్సివుంది. అయితే, ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం ...
18
19
కరోనా బాధితులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. కరోనా బాధితులకు సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
19