0
మహేంద్రుడి రికార్డు బద్ధలు.. సిక్సర్ల రారాజు రోహిత్
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
0
1
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. మిగతా జట్లన్నీ ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం సీజన్లో బోణీ కొట్టేందుకు తండ్లాడుతున్నది. ...
1
2
శనివారం,ఏప్రియల్ 17, 2021
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఇంట్రో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ''వాతీ కమింగ్'' అనే ఈ పాట భారీ వ్యూస్ సంపాదించింది. ఆ సాంగ్‌లోని లిరిక్స్, డ్యాన్స్ స్టెప్పులను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అనుకరిస్తున్నారు.
2
3
శనివారం,ఏప్రియల్ 17, 2021
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరఫున 200 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇన్ని మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్ ధోనీనే కావడం విశేషం.
3
4
శనివారం,ఏప్రియల్ 17, 2021
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణి కొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్ దీపక్ చాహర్ (4/13) పవర్‌ప్లేలో నిప్పులు చెరిగే బంతులు వేయటంతో పంజాబ్ కింగ్స్ పనైపోయింది.
4
5
గురువారం,ఏప్రియల్ 15, 2021
స్వదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సంక్రమణ శరవేగంగా సాగుతున్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీలు మాత్రం సాఫీగా సాగిపోతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు.
5
6
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచింది. నరాలు తెగే ఉత్కంఠ. చివరి బంతి వరకు విజేత ఎవరో తెలియని పరిస్థితి. సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఇలాగే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ...
6
7
సోమవారం,ఏప్రియల్ 12, 2021
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో భాగంగా క్రికెటర్లు మైదానంలో సత్తా చాటడంతో పాటు.. వంటింట్లోనూ అదరగొడుతున్నారు. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్‌ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ఆరంభించింది. తదుపరి ...
7
8
సోమవారం,ఏప్రియల్ 12, 2021
చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని వికెట్ తీయాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అవేశ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం ఈ అవకాశం వచ్చినట్టే వచ్చే చేజారిందని, అయితే ఇప్పుడు ప్రణాళిక పక్కాగా అమలు చేయడం ద్వారా ...
8
9
సోమవారం,ఏప్రియల్ 12, 2021
టీ20 క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ...
9
10
ఆదివారం,ఏప్రియల్ 11, 2021
స్వదేశంలో ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లు ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా రెండోరోజు చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సీఎస్కే ఘన విజయం సాధించింది.
10
11
శనివారం,ఏప్రియల్ 10, 2021
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ ఆరంభమైంది. ఐపీఎల్ 14 వ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు దుమ్ములేపింది. డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు చుక్కలు చూపించింది ఆర్సీబీ.
11
12
గురువారం,ఏప్రియల్ 8, 2021
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ 14వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ ...
12
13
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, ఆలిండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ సాంకేతిక విభాగం చైర్మన్ శ్యామ్ థాపా కరోనా బారిన పడ్డారు. తనకు సోమవారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ... నిన్న సాయంత్రం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యానని ఆయన వెల్లడించారు.
13
14
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ కేవలం డబ్బుకోసమేనా? అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించడం తప్ప ఇంకేమీ చేయలేదా అంటే కాదనే అంటోంది.
14
15
మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే, ఈ సమరానికి ఆయా ఫ్రాంచైజీలకు చెందిన జట్లు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఈ టోర్నీని కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా మరో ...
15
16
మంగళవారం,ఏప్రియల్ 6, 2021
ఐపీఎల్ 14వ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలని ఎదురుచూస్తున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా నిలిచిన పంత్‌కు ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా వచ్చి ...
16
17
మహారాష్ట్రలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. ప్రతి రోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదతువున్నాయి. ప్రభుత్వం కూడా పాక్షికంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ...
17
18
సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రెండో వన్డేలో క్వింటన్ డీకాక్ చేసిన పని వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ (193: 155 బంతుల్లో 18x4, 10x6) డబుల్ సెంచరీ చేసేందుకు మరో 7 పరుగుల దూరంలో ఉన్నాడు. అనుకున్నట్లు జరిగితే.. తన కెరీర్ లో ...
18
19
ఐపీఎల్ షెడ్యూల్లో మొదట హైదరాబాద్‌లో ఏ ఒక్క మ్యాచ్‌కి చోటు దక్కలేదు.. కానీ, ఇప్పుడు ముంబైలో జరగాల్సిన అన్నీ మ్యాచ్‌లు హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఎందుకుంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో కొందరికి కరోనా ...
19