0

నెట్టింట పవన్ వీడియో వైరల్.. నారా లోకేష్‌కు పోటీగా అభ్యర్థి.. ఎర్రదండు షాక్

సోమవారం,మార్చి 25, 2019
0
1
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కుమారుడైన కల్వకుంట్ల తారక రామారావును ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. టీఆర్ఎస్‌కు తాను అధ్యక్షుడిగా తన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటారని ఆయన ప్రకటించారు. దీంతో కేటీఆర్‌కు కీలక ...
1
2
తెలంగాణ రాష్ట్ర హో మంత్రిగా ఉన్న నాయిని నర్శింహా రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిచేయి చూపించారు. ఆయన స్థానంలో కొత్త హోం మంత్రిగా మహమూద్ అలీని నియమించారు.
2
3
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రిగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ ప్రమాణం చేశారు.
3
4
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 1.12 గంటలకు మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు.
4
4
5
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెరాస విజయభేరీ మోగించింది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది. దీంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
5
6
కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టి డిసెంబరు 11వ తేదీకి ఒక యేడాది పూర్తయింది. సరిగ్గా అదే రోజున వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది.
6
7
కేసీఆర్ అనే బక్కోడిని కొట్టేందుకు అంతమందా? అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సైంధవుడిగా వచ్చారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్‌ వచ్చారు. అయినా కేసీఆర్‌ చేసిన సంక్షేమమే ...
7
8
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్గజాలను తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురిచూసి దెబ్బకొట్టారు. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండ నేతలు మట్టికరిచారు. ఇలాంటివారిలో రేవంత్ ...
8
8
9
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ఓటర్లు కేసీఆర్‌కు మరోమారు పట్టంకట్టారు. మొత్తం 119 సీట్లకుగాను ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది.
9
10
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో అనేక మంది సీనియర్ నేతలు ఓడిపోయారు. అలాంటి వారిలో బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన హెదరాబాద్ అంబర్ పేట నుంచి బరిలోకి దిగారు. ఈయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
10
11
కొల్లాపూర్ అసెంబ్లీ స్థానంలో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి కృష్ణారావు ఓడిపోయారు. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు ప్రభంజనం సృష్టిస్తే కొన్ని స్థానాల్లో మాత్రం తెరాస అభ్యర్థులు ఓడిపోయారు.
11
12
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ విజయం వైపు దూసుకుపోయింది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కూడా అత్యల్ప సీట్లకు పరిమితం అయ్యాయి. అయితే నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్)కి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న దానిపై విద్యావంతుల్లో ...
12
13
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, స్వతంత్ర్య అభ్యర్థులు కూడా కీలకంగా మారే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ సర్వేను వెల్లడించిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం ప్రారంభమైందని, అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, అది కూడా ...
13
14
తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.. పక్క రాష్ట్రపు సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడాన్ని.. నాలుగు పార్టీలను ఏకం చేసుకుని ప్రచారం చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. చంద్రబాబు ఇక్కడ ...
14
15
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశానికి తెలంగాణ దిక్చూచి అవుతుందని చెప్పారు. త్వరలో తామేంటో చూపిస్తామని... దేశంలో నెల రోజుల్లో గుణాత్మక మార్పు చూస్తారని కేసీఆర్ చెప్పారు. దేశంలో రైతులను ...
15
16
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు కారుకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా తెరాస విజయభేరీ మోగించింది. తెరాస చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటర్లు ఓటు వేశారు.
16
17
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెరాస అధినేత కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచీ భారీ ఆధిక్యత దిశగా కారు దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ ఘన విజయం ...
17
18
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ హవా కొనసాగితే రెండు చోట్ల మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. దీనికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు నేతలు. భూపాలపల్లి.. ములుగుల్లో టిఆర్ఎస్ ఓటమికి వారి కొడుకులే కారణం అనే విశ్లేషణ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ ...
18
19
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో టీఆఎర్ఎస్ విజయం ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. జయం జయం అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ సంస్కృతిని, ప్రజల జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ పాటలోని ...
19