0

హుజూర్​నగర్​లో కేసీఆర్ బహిరంగసభ రద్దు

శుక్రవారం,అక్టోబరు 18, 2019
0
1
గాఢంగా ప్రేమించానన్నాడు. నువ్వు లేనిదే బతుకే లేదన్నాడు. పెళ్ళంటూ చేసుకుంటూ నిన్ను తప్ప ఇంకెవరినీ చేసుకోనన్నాడు. దీంతో ప్రియుడిని నమ్మింది. సర్వస్వం అర్పించింది. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్ళిని మాత్రం ఆమె వద్దని చెప్పలేకపోయింది.
1
2
గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. 49 వేల 190 మందికి ఆర్టీసీ కార్మికులకు గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది.
2
3
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మెదక్ జిల్లా యర్రవల్లిలో వుంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 12వ బెటాలియన్‌కు చెందిన ...
3
4
రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఆర్టీసీ సమ్మె జటిలంగా మారిందని ప్రధాన మంత్రి మోదీ దృష్టికి గవర్నర్‌ తమిళిసై తీసుకెళ్లారు.
4
4
5
ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని, అలాగే కార్మికులు కూడా పట్టుదలకు పోకుండా సమ్మె విరమించాలని హైకోర్టు సూచించింది.
5
6
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. టీఎన్జీవో భవన్ లో జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
6
7
అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ఓ భర్త భార్య మీద కోపం మరోలా చూపించాడు. సంజీవ రెడ్డి నగర్(ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఇంటి ముందున్న బైకులు, కారును తగలబెట్టేశాడు.
7
8

తెలంగాణలో మసాలా ఘాటు

మంగళవారం,అక్టోబరు 15, 2019
పండగలు కానీ, మరే శుభ కార్యాలు ఏమైనా కానీ కమ్మని రుచులతో విందు చేసుకుంటాం తినే ఆహారం ఘుమఘుమలాడేందుకు వాటిలో మసాలాలు దంచికొడతాం.
8
8
9
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో టి ఆర్ ఎస్ పార్టీకి గతంలో ఇచ్చిన మద్దతును సిపిఐ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రకటించారు..
9
10
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పార్టీ మారడం ఖాయమైంది. ఈ నెల చివరి వారంలో వారు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోనున్నారు.
10
11
సమ్మె విరమించి ఆర్టీసీ యూనియన్​ నేతలు చర్చలకు సిద్ధం కావాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కోరారు. పరిస్థితి చేయి దాటక ముందే సమ్మె విరమించాలని సూచించారు.
11
12
తెలంగాణలోని ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి ఆత్మబలిదానంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.
12
13
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది. సచివాలయ భవనాలను ఎందుకు కూల్చివేస్తున్నారంటూ నిలదీసింది. అగ్నిప్రమాదం పొంచివుందన్న కారణంతో ఆ భవనాలను కూల్చివేస్తారా? అంటూ ప్రశ్నించింది.
13
14
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన 70 ఏళ్ల శ్రీమతి దామెర్ల అగ్నేశ్ ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ నిర్బంధాన్ని, కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించి వార్తలను టీవీలో చూసి చలించిపోయి, ఈ రోజు ఉదయం గం" 10-00 లకు టీవీ చూస్తూనే ...
14
15
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రజినీకి సినిమాలంటే పిచ్చి ప్రేమ. సీరియళ్ళలోనైనా, సినిమాలోనైనా నటించాలనుకునేది రజిని. దీంతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్‌కు వచ్చేసింది. కూకట్‌పల్లిలో ఒక లేడీస్ హాస్టల్‌లో ఉండేది.
15
16
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
16
17
అన్నను, అన్న కూతురిని, తన సొంత కూతురిని చంపాడు. ఆపై తాను గొంతు కోసుకున్నాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
17
18
దసరా సెలవులను పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది.
18
19
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రం ఊడిపోయింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు చక్రం ఊడిపోవడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఎల్లారెడ్డిగూడెం శివారులో చోటు చేసుకుంది.
19