0

హైదరాబాద్‌లో పోలీసుల కొరఢా : 353 మంది మందుబాబులకు జైలుశిక్ష

బుధవారం,జులై 28, 2021
0
1
3 రోజుల పసికందుకు ప్రాణం పోశారు ఆంబులెన్స్ సిబ్బంది. పసిబిడ్డను 108లో హాస్పిటల్‌కు తీసుకెళుతున్న ఓ పసిబిడ్డకు హఠాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీంతో కన్నతల్లి ఘొల్లుమని ఏడ్చింది. పుట్టి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే బిడ్డకు నూరేళ్లు ...
1
2
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్(TSIC) ప్రదర్శనకు దరఖాస్తుల గడువును పొడిగించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.
2
3
శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు ...
3
4
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జీవాల పంపిణీకి పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టనున్నారు. ఇతర ...
4
4
5
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - శోభ దంపతుల పంచలోహ చిత్రాలతో ఓ చిత్రపటాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తయారు చేయించారు. ఈ పంచలోహ చిత్రపటాన్ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అందేశారు. ఇటీవల ...
5
6
నల్గొండజిల్లాలోని చండూరు ‌మండలంలోని పుల్లెంలలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ నిరాహార నిరుద్యోగ దీక్ష చేపట్టారు. షర్మిళకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంఘీబావం ప్రకటించారు.
6
7
హుజారాబాద్ ఎన్నికలకు ముందు నేతల వరుస రాజీనామాలు బిజెపికి తలనొప్పిగా మారుతున్నాయి.
7
8
కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది.
8
8
9
తెరాస ఎంపీ సంతోష్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంగీకరించి 3 మొక్కలను నాటారు.
9
10
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. నిరుద్యోగ వారం- నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా YSRTP అధ్యక్షురాలు వైయస్. షర్మిల నేడు.. ...
10
11
రానున్న రోజుల్లో జంట నగరాలుగా కార్మిక (సిరిసిల్ల) , ధార్మిక ( వేములవాడ) క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
11
12
గిరిజన కోకిల... సింగర్ మంగ్లీ పాట వివాదాస్పదంగా మారింది. ఆమెపై ఓ రాజకీయ పార్టీ నేత‌లు క్రిమిన‌ల్ కేసులు పెడుతున్నారు.
12
13
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీనగర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. జీహెచ్‌ఐఏఎల్‌ - ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ప్రయాణికులకు స్వాగతం పలికిన అనంతరం ఉదయం 6.15 గంటలకు 88 మందితో మొదటి విమాన సర్వీసు శ్రీనగర్‌కు బయలుదేరింది.
13
14
తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల వ్యూహాత్మక వైఖరి వెనుక తమిళనాడుకు చెందిన ఓ టీమ్‌ పనిచేస్తుందనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రియ.. వైఎస్‌ కూతురు షర్మిలకు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వాటిపై స్పందించాల్సిన ...
14
15
అంద‌రినీ చ‌ల్ల‌గా చూస్తాన‌ని భ‌విష్య‌వాణి భ‌రోసా ఇచ్చింది. లష్కర్‌ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
15
16
తెలంగాణ రైతులు కష్టాల నుంచి బయటపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇష్టం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాసారు.
16
17
సింగరేణి ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించింది సింగరేణి సంస్థ. అలాగే, తమ ఉద్యోగులు, కార్మికుల పదవీవిరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీవిరమణ వయసు 61 ఏళ్ల పెంపునకు సోమవారం జరిగిన 557వ బోర్డు ...
17
18
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
18
19
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని… పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లేఖలో పేర్కొన్నారు.
19