0

లోకల్ ట్రైన్‌లో ఓ వ్యక్తి తాకరాని చోట తాకాడు.. అదితీరావు హైదరీ

గురువారం,ఆగస్టు 5, 2021
0
1
కాంట్రవర్సిటీలతో పబ్లిసిటీ సంపాదిస్తున్న సినిమా సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మరో సినిమా సైతం కేవలం వివాదంతోనే సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకుంటుంది. అదే "ఇప్పుడు కాక ఇంకెప్పుడు". ఈ సినిమా వస్తున్నట్లు కూడా చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం దీని ...
1
2
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.
2
3
బాహుబలి మేకర్ రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి దోస్తీ అనే థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట ఐదు భాషల్లోనూ ఒకే సమయంలో రిలీజ్ అయ్యింది.
3
4
భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్ టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్, డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌ను భారీ స్థాయిలో నిర్మించ‌డానికి ముందుకు వ‌స్తోంది.
4
4
5
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ఇందువ‌ద‌న. ఎం.ఎస్‌.ఆర్‌. ద‌ర్శ‌కుడు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు
5
6
నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవన)
6
7
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`.
7
8
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వాడిగా వేడిగా మాట‌ల సంభాష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌ని ప్ర‌క‌టించిన ప్ర‌కాష్‌రాజ్ తెగేదాకా లాక్కండి.. అంటూ ట్వీట్ చేయ‌డంతో కొంద‌రు మండిప‌డుతున్నారు.
8
8
9
సినిమా బాగుందంటే ఆ చిత్ర విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఆ విషయాన్ని నమ్మే మేము మీ ముందుకు వస్తున్నాం.
9
10
ఎప్పుడు చేయాల్సిన ప‌నిని అప్పుడే చేయాలి. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు? అని తొంద‌ర‌ప‌డి చేసే ప‌నులు స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయ‌నే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రమే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని డైరెక్టర్ వై.యుగంధర్ తెలియ‌జేస్తున్నారు.
10
11
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.
11
12
హీరోహీరోయిన్లుగా కొత్త‌వారితో తీసిన సినిమా `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మించారు.
12
13
‘‘నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో- నాపగడ్డి సేలగాడ నాకేట్టి పనిరో....‘‘ అనే సాహిత్యం తో సాగే గీతాన్ని రీతూవ‌ర్మ‌పై చిత్రించారు.
13
14
యువ హీరో నాగశౌర్య హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది.
14
15
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్ గజ్జర్. ఈ షో తర్వాత మోనాల్‌కు వరుస సినిమా ఆఫర్లు వరిస్తున్నారు. ప్రస్తుతం టీవీ షోలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ భామ కింగ్ నాగార్జున కోసం ...
15
16
ఇప్పుడు కాక ఇంకెప్పుడు ... సినిమా పూర్తి వివాదాస్పదం అయింది. ఈ సినిమాపై, చిత్ర యూనిట్ పై భగ్గుమంటున్నారు హిందువులు.
16
17
బాహుబలి రెండు భాగాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే, ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో ఒకటి పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది.
17
18
ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు.
18
19

రామ్ సరసన కృతిశెట్టి...

మంగళవారం,ఆగస్టు 3, 2021
ఇటీవలే రెడ్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న రామ్ అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.
19