సీనియర్ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్ స్వామి (70) మంగళవారం ఉదయం తెల్లవారుజామున హఠాత్తుగా మరణించారు. మూడు రోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీ పట్నంలోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి స్వామి హాజరయ్యారు. స్థానిక విజయరాఘవ రెసిడెన్సీలో బసచేసిన ఆయన, మంగళవారం తెల్లవారుజామున...