ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్రా ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన నర్రా ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు మరణించారు.