పాతకాలం నాటి భావాలు గల వ్యక్తి ఇప్పటి హైటెక్ యుగంలో తన పెండ్లి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటనేది ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిస్తున్నట్లు 'అతడు ఆమె ఓ స్కూటర్' చిత్రం గురించి దర్శకుడు గంగారపు లక్ష్మణ్ తెలియజేశారు.