కృష్ణభగవాన్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం మిస్టర్ గిరీశం. ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై విశ్వప్రసాద్ దర్శకత్వంలో కె. రమేష్ చంద్ర బెనర్జీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ భవంతిలో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు...