Telugu Cinema Gossips

Notifications

  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు



ఈ పీట నాకెందుకండీ అంటూ దుర్గ గుడిలో కింద కూర్చున్న సీఎం విజయ్, వీడియో

చిటికెలో నా ఉద్యోగం ఊడింది, మీ ఉద్యోగం వుంటుందో లేదో: అమెరికా నుంచి టెక్కీ వీడియో

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు

హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం

హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరంహైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.

వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్‌ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమంహైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.