0

బాలయ్య - బోయపాటి స్టోరీ లీకైంది

శుక్రవారం,ఫిబ్రవరి 28, 2020
0
1
మెహరీన్ పిర్జాదా. ఈ బ్యూటీ గురించి తలుచుకుంటేనే నిర్మాతలు, దర్శకులు ఆలోచిస్తున్నారట. ఒకప్పుడు మెహరీన్‌ను సినిమాల్లో తీసుకోవాలంటే వెంటనే ఒకే చెప్పేసేవారు దర్సకనిర్మాతలు.
1
2
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ తర్వాత రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.
2
3
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ ప్రెస్టేజీయస్ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
3
4
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సంచలన చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
4
4
5
సన్నీలియోన్.. బాలీవుడ్లో ఒక సంచలనం. ఆమె తెరపై కనబడితే చాలు ప్రేక్షకులు ఇక ఆగలేరు. ఆమె కోసం ఒక సినిమాను నాలుగైదు సార్లు చూసేస్తుంటారు. సన్నీలియోన్‌కు బాలీవుడ్లో అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారట.
5
6
నేచరల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ వి. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
6
7
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించారు. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే.. తనకున్న క్రేజ్‌కు తగ్గట్టుగా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే కథల ఎంపికలో కేర్ తీసుకుంటున్నాడు. అలాగే బాహుబలి సినిమాకి ఎంత టైమ్ పట్టిందో ...
7
8
ప్రియాప్రకాష్ వారియర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకే ఒక్క సన్నివేశంతో సెన్సేషన్‌గా మారిపోయింది ప్రియాప్రకాష్ వారియర్. ఒరు ఆడార్ లవ్ చిత్రంలో ఆమె కన్ను గీటిన సీన్ యువకుల్లో ఒక అలజడిని లేపింది.
8
8
9
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
9
10
మహేష్‌ - వంశీ పైడిపల్లి.. మహర్షి సినిమా చేయడం.. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడంతో పాటు మంచిపేరు తీసుకువచ్చింది. దీంతో మహేష్‌ వంశీ పైడిపల్లికి మరో ఛాన్స్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు.
10
11
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకుని సినీరంగంలోకి మళ్ళీ వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం మళ్ళీ సినిమాలను ఎంచుకున్నారు.
11
12
సంవత్సరానికి మూడు సినిమాలు. మాస్ మహరాజ్ రవితేజ తీసే సినిమాలవి. ఒకప్పుడు రవితేజ నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్లే. ఈ జోష్‌తో ఆయన తన సినిమాల సంఖ్యను బాగానే పెంచాడు.
12
13
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ తరువాత వీరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఎక్కడ చూసినా తెగ హడావిడి చేసేయడం కనిపించాయి. ఇది అందరికీ తెలిసిందే.
13
14
తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు కె. సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో హీరో ద్విపాత్రాభినయం చేస్తుండగా, అల్లు అర్జున్ మాత్రం గుబురు గెడ్డెంతో డిఫరెంట్ లుక్‌లో ...
14
15
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఇంత అర్జెంట్‌గా ఈ సినిమాని ఎనౌన్స్ చేయడానికి కారణం ఏంటి అనేది ...
15
16
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ...
16
17
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ మెహ్రీన్. ఈమె నటించిన తాజా చిత్రం అశ్వత్థామ. నాగశౌర్య హీరోగా కాగా, ఆయన తండ్రి శంకర్ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించగా, తల్లి ఉష నిర్మాతగా ఉన్నారు. అయితే, ఈ చిత్రం ఇటీవల విడుదలకాగా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేక ...
17
18
తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పేరుంది. ఈయన తీసే చిత్రాల్లో ఒక హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుంటారు. గతంలో ఇలియానాతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్.. సమంతతో మూడు సినిమాలు చేశారు. పూజాతో ...
18
19
నందమూరి కుటుంబం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మొదటగా నందమూరి తారకరామారావు సినీపరిశ్రమలో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇది అందరికీ తెలిసిందే. ఆ తరువాత బాలయ్య బాబు.
19