0

వివాహ వ్యవస్థపై నమ్మకం లేని 'దంగల్' ఫేం!

శుక్రవారం,అక్టోబరు 30, 2020
0
1
ర్యాప్ సింగర్ నోయల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇప్పటికే అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ నుండి గంగవ్వ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ధరైటిస్‌తో బాధపడుతున్న నోయల్ చాలా ఇబ్బంది పడుతున్నాడు.
1
2
కాజల్ అగర్వాల్ మెహందీ ఫోటోలను షేర్ చేసింది. మగధీర చిత్రంలో మిత్రవిందగా మురిపించిన ఈ ముద్దుగుమ్మ రేపు.. అంటే అక్టోబర్ 30- 2020న ముంబైలో వైవాహిక జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
2
3
కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో షూటింగులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం అన్ లాక్ 5 సడలింపుతో పలు హీరోలు తమ షూటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
3
4
హీరో 'అల్లరి' నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం "నాంది". ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
4
4
5
హైపర్ ఆది.. పంచ్ డైలాగ్‌ల్లో కింగ్. జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ ఒక ప్రత్యేకం. మహిళలు, చిన్నారులు కళ్ళు ఆర్పకుండా చూస్తుంటారు. అలాంటి హైపర్ ఆది ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర.
5
6
బిగ్ బాస్ తాజా సీజన్ మంచి జోరుగా సాగుతోంది. ఇటీవల ఎలిమినేషన్ ప్రక్రియపై పలు విమర్శలు వ్యక్తమయినప్పటికీ.. ప్రోమోలతో వీక్షకులను ఆకర్షిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అక్కినేని నాగార్జున అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్‌ని సమంత హోస్ట్ చేసిన సంగతి ...
6
7
బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయిన పునర్నవి నిన్ననే తన వేలికి ఉంగరం తొడిగించుకుని కనిపించింది. నిశ్చితార్థం ముగించుకున్న పునర్నవి తనకు కాబోయే భర్తను ఈరోజు పరిచయం చేసింది.
7
8
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ గురువు, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 యేళ్లు. అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
8
8
9
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో నటి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆమె పేరు పూనమ బజ్వా. ఈ పంజాబీ భామ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదండోయ్... ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించింది. ఈ చిత్రమే ఆమె వెండితెరపై చివరిసారిగా కనిపించడం.
9
10

వెంకీ కొత్త సినిమా స్టోరీ ఇదేనా..?

గురువారం,అక్టోబరు 29, 2020
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ సరసన ప్రియమణి నటిస్తుంది. కరోనా లేకపోతే నారప్ప సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది.
10
11
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
11
12
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "ఆకాశమే నీ హద్దురా". తమిళంలో 'సూరారై పోట్రు'. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా నిర్మించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ...
12
13
మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు తన పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
13
14
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని హాటెస్ట్ హీరోయిన్లలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. ఈమెకు బాలీవుడ్‌లో సినీ అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అయితే, ఈ భామ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్. అందుకే క్రమం తప్పకుండా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ ...
14
15
బిగ్ బాస్ నాలుగో సీజన్‌ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బీబీ డేకేర్ అనే టాస్క్ ఆడుతున్న హౌజ్‌మేట్స్ ప్రేక్షకులకి చాలా విసుగు తెప్పించారు. పిల్లలా మారి రచ్చ రచ్చ చేయడంతో ఇటు హౌజ్‌మేట్స్‌, ప్రేక్షకులు చాలా బోరింగ్ ఫీలయ్యారు.
15
16
బీహార్ రాష్ట్ర శాసనసభకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ బుధవారం జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల్లో లోక్‌ జనశక్తి పార్టీ ఒకటి. ఈ పార్టీ టిక్కెట్‌పై ప్రకాష్ చంద్ర అనే వ్యక్తి పోటీ ...
16
17
టాలీవుడ్ అందాల చందమామ అక్టోబర్ 30న తన చిన్నానాటి స్నేహితుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే కాజల్ పెళ్ళి పనులన్నీ పూర్తి కాగా, ఈ రోజు సంగీత్ వేడుక జరగనున్నట్టు తెలుస్తుంది. బుధవారం రోజు జరిగిన మెహందీ వేడుకలో దిగిన ఫోటోని కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ...
17
18
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "వకీల్ సాబ్". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత పవన్ మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియమ్" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ...
18
19
సినీ నటి, బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బుధవారం ప్రకటించింది. 'ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ (చివరకు జరగబోతోంది)' అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తనకు కాబోయే భర్త తన చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ ...
19