0

4 కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా.. మీకేం నొప్పా? వనితా విజయకుమార్

సోమవారం,జులై 26, 2021
0
1
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు ఆదివారం వెళ్లారు. కైకాల పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనుక శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా
1
2
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి యాషికా ఆనంద్‌కు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో ఆమె స్నేహితుల్లో ఒకరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం.
2
3
హీరోలు ఏది చేస్తే అభిమానులు అదే చేస్తారు. హీరోల వ్య‌క్తిగ‌తం ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా యూత్‌లో చాలా ప్ర‌భావం చూపుతుంది. ఇదివ‌ర‌కు ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే జ‌రిగాయి.
3
4
పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు ఆరోగ్యం స‌రిగాలేద‌ని అందుకే షూటింగ్ వాయిదా ప‌డిందని తెలుస్తోంది.
4
4
5
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా 'పరిగెత్తు పరిగెత్తు'. ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు.
5
6
డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ స‌త్య‌దేవ్‌. ‘బ్లఫ్‌ మాస్టర్‌.
6
7
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు.
7
8
`ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా,నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే` టీజ‌ర్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న యాక్ష‌న్ హీరో విశాల్‌, మ్యాన్లీ స్టార్ ఆర్య‌ల `ఎనిమి`.
8
8
9
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "మిస్సింగ్". ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు.
9
10
ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్, స్టన్నింగ్‌ బ్యూటీ దీపికా పదుకొనె, విజనరీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది.
10
11
‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరవాత హీరో రవితేజ, సెన్సేష‌న‌ల్ హిట్‌ ‘రాక్షసుడు’ తర్వాత దర్శకుడు రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’.
11
12
చెల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ఇటీవ‌ల జాంబీరెడ్డి సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించారు.
12
13
అడల్ట్ కంటెంట్ కేసులో అరెస్టు అయిన తన భర్త రాజ్‌కుంద్రాకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి క్లీన్‌‌‍చిట్ ఇచ్చింది. మా ఆయన అలాంటోడు కాదు.. బంగారం అంటూ కితాబిచ్చారు. పైగా, ఆయన తయారు చేసింది అడల్ట్ కంటెంట్ కాదనీ, వెబ్ సిరీస్‌లో కోసం శృంగారం సినిమాలు ...
13
14
తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో ముందుగా ప్యానల్ ప్రకటించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు.
14
15
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "నల్లంచు తెల్లచీరష‌ చిత్రంతో పాటు ఇపుడు తాజాగా "అతడు-ఆమె-ప్రియుడు" చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు.
15
16
ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రశ్నించారు. క్రైమ్ బ్రాంచ్ బృందం ...
16
17
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
17
18
హీరో అమిర్‌ఖాన్‌ నటిస్తున్న హిందీ చిత్రం `లాల్‌సింగ్‌ చద్దా’. టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.
18
19
పేదల హక్కులు, న్యాయం కోసం పోరాడే లాయ‌ర్ జైభీమ్‌గా న‌టుడు సూర్య క‌నిపించ‌నున్నారు. ఆయ‌న న‌టిస్తున్న39వ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ చెన్నైలో విడుద‌ల చేసింది
19