0

బాగా క్షీణించిన ఎస్పీబీ ఆరోగ్యం.. ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు.. అభిమానులు

గురువారం,సెప్టెంబరు 24, 2020
0
1
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సందేశాత్మక చిత్రంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి పవర్‌ఫుల్ దేయాదాయ ధర్మాదాయ శాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపించనుంది.
1
2
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గురించి తెలియని భారతీయులు ఉండరు. శత్రువుల చేతుల్లో చిక్కినప్పటికీ మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శిచిన తిరిగి స్వదేశానికి సగర్వంగా తిరిగివచ్చిన భారత వైమానిక దళం సైనికుడు. అంతేనా.. చావుకోరల్లో చిక్కుకున్నప్పటికీ.. ...
2
3
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
3
4
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో - ఎన్సీబీ అధికారులు సమన్లు పంపించారు. ఇది ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పలువురుని ఎన్సీబీ అరెస్టు ...
4
4
5
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో - ఎన్సీబీ పక్కా ఆధారాలను సేకరించింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసినట్టు మీడియాలో ...
5
6
భారతీయ చిత్ర పరిశ్రమను లైంగిక వేధింపులు అంశం ఇపుడు కుదిపేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇందులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోపణల దెబ్బకు బాలీవుడ్ ప్రముఖులు నోరెళ్లబెట్టారు. ఈ క్రమంలో కోలీవుడ్‌కు ...
6
7
అవును.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ జరుగుతోంది. రోబోలు వర్సెస్ మనుషులు అనే టాస్క్.. హౌస్ మెంబర్స్ మధ్య బాగానే చిచ్చు పెట్టింది. ఈ టాస్కులో భాగంగా హౌస్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతవరకు వచ్చింది.
7
8
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు. ఎన్టీఆర్‌కు కథ చెప్పడం.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది.
8
8
9
బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3... ఈ మూడు సీజన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో బిగ్ బాస్ 4 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
9
10
సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు పేదధనిక వర్గాల తేడా లేకుండా కరోనా కాటేస్తోంది. అలాగే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో కేసుల సంఖ్య 56లక్షలు దాటిపోయింది.
10
11
సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా మండిపడ్డారు. ముంబై డ్రగ్స్ దందాలో పలువురు హీరోయిన్లకు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-ఎన్.సి.బి) బుధవారం సమన్లు జారీచేసింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ చాటింగ్‌ను ఆధారంగా ...
11
12
ముంబై డ్రగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో పలువురు హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో వీరందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీచేశారు. తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. ఈ ...
12
13
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ప్రయాణం, ఊసరవెల్లి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ ఘోష్ అత్యాచార ఆరోపణలు చేసింది. ఇంకా అతనిపై కేసు నమోదు చేసింది.
13
14
ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ కమెడియన్ కోసూరి వేణు గోపాల్‌ కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
14
15
బిగ్ బాస్ సీజన్ నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ మంగళవారం ఉక్కు హృదయం అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
15
16
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ త్వరలో వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. రేణుదేశాయ్ బద్రి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
16
17
బాలీవుడ్ వివాదాస్ప నటీమణుల్లో పూనమ్ పాండే ఒకరు. ఈమె బాలీవుడ్ సెక్సీబాంబ్ కూడా. ఈమె రెండు వారాల క్రితం బాలీవుడ్ నిర్మాత శ్యామ్ బాంబేను వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ గోవా పోలీసులకు ఇచ్చిన ...
17
18
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి డైరెక్టర్స్ సుజిత్, మెహర్ రమేష్, బాబీలతో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
18
19
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విరాట పర్వం చిత్రంలో తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనుంది.
19