0

క్రిష్‌తో ఓపెన్‌గా ఆ విషయాన్ని మాట్లాడేసిన పవన్ కళ్యాణ్‌

సోమవారం,ఫిబ్రవరి 24, 2020
0
1
సంవత్సరానికి మూడు సినిమాలు. మాస్ మహరాజ్ రవితేజ తీసే సినిమాలవి. ఒకప్పుడు రవితేజ నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్లే. ఈ జోష్‌తో ఆయన తన సినిమాల సంఖ్యను బాగానే పెంచాడు.
1
2
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చాలామంది హీరోయిన్లు నటించే ఉంటారు. అందులోను అగ్రహీరోయిన్ల సరసన ఉండేవారైతే చెప్పనవసరం లేదు. అందులో ఖుష్బూ ఒకరు. ఈమె నటించిన సినిమాలకు ఏకంగా ఆలయాలనే కట్టేశారు తమిళ ప్రజలు.
2
3
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ తరువాత వీరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఎక్కడ చూసినా తెగ హడావిడి చేసేయడం కనిపించాయి. ఇది అందరికీ తెలిసిందే.
3
4
''కంగ్రాట్స్ నితిన్‌.. ఇప్పుడు వెడ్డింగ్ సెలెబ్రేషన్ డబుల్ జోష్‌తో జరుగుతాయి. Best thing Happened at the best time.. Really Happy for you. I Congratulate the entire Cast and Crew of Bheeshma.. అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్‌కు అభినందనలు ...
4
4
5
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత 72వ జయంతిని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి మరో లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తలైవి ఒకేసారి తెలుగు, ...
5
6
బిగ్ బాస్ షోలోనే ''నా సోగ్గాడు బంగారం'' అంటూ తన భర్త గంగూలీని పరిచయం చేసిన జ్యోతక్క ఈసారి మరో రియాలిటీ షోకి "ఇస్మార్ట్" జోడీగా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజుల్లో బుల్లితెర, వెండితెర అనే తేడానే లేదు.
6
7
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. ఈమె తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ వస్తోంది. ఈ ఫోటోలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
7
8
యంగ్ హీరో నితిన్ బంపర్ హిట్ కొట్టాడు. ఇటీవల కాలంలో ఇలా మీడియం సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయినది డైరక్టర్ మారుతి అందించిన ప్రతి రోజూ పండగే సినిమానే. ఇప్పుడు భీష్మ ఆ సినిమాను మించిన టాక్‌తో దూసుకు వెళుతోంది.
8
8
9
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు.
9
10

మహేష్‌తో పోటీపడనున్న ఎన్టీఆర్

ఆదివారం,ఫిబ్రవరి 23, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
10
11
పెళ్లికి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో సమంత హిట్ కొట్టింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్ ఓ బేబీ ద్వారా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది.
11
12
త్రిష తాజాగా నటించిన తమిళ చిత్రం పరమపదం విలయాట్టు. ఈ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో సినీ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి త్రిష రాకపోవటంపై సినీ నిర్మాతల మండలి ఫైర్ అయ్యింది.
12
13
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం క్రాక్. బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మే ఎనిమిదో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అంటే మహాశివరాత్రిని పురస్కరించుకుని రిలీజ్ చేశారు.
13
14
తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు కె. సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో హీరో ద్విపాత్రాభినయం చేస్తుండగా, అల్లు అర్జున్ మాత్రం గుబురు గెడ్డెంతో డిఫరెంట్ లుక్‌లో ...
14
15
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఇంత అర్జెంట్‌గా ఈ సినిమాని ఎనౌన్స్ చేయడానికి కారణం ఏంటి అనేది ...
15
16
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ...
16
17
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ మెహ్రీన్. ఈమె నటించిన తాజా చిత్రం అశ్వత్థామ. నాగశౌర్య హీరోగా కాగా, ఆయన తండ్రి శంకర్ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించగా, తల్లి ఉష నిర్మాతగా ఉన్నారు. అయితే, ఈ చిత్రం ఇటీవల విడుదలకాగా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేక ...
17
18
మహాశివరాత్రిని పురస్కరించుకుని వివాదాస్పద నటి శ్రీరెడ్డి అఘోరీగా మారిపోయింది. మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించి.. ఒళ్లంతా భస్మం పూసుకుని హంగామా చేసింది. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకుని నాట్యం చేయడం మొదలుపెట్టింది.
18
19
బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఆడశిశువు పుట్టిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
19