0

యూట్యూబ్‌ను ఆగమాగంచేస్తున్న #AlaVaikunthapurramuloo రాములో రాములా సాంగ్

మంగళవారం,అక్టోబరు 22, 2019
0
1
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్‌లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌, నయనతార వివాహం జరుగనుంది. తాజాగా నానుమ్ రౌడీదాన్ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా ...
1
2
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. జైల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది.
2
3
ఈ నెల 20వ తేదీ ఆదివారంనాడు తెలుగు సినిమా నటీనటుల సంఘం (మా) జనరల్‌ ఆత్మీయ సమావేశం నిర్మాతలమండలి హాలులో జరిగింది. దీనిపై పలు మాధ్యమాల్లో రకరకాలుగా వార్తలు వచ్చాయి
3
4
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తొలిసారి వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఆదిత్య వర్మ. ఈ-4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ముఖేష్ మెహతా నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు గిరిసాయా దర్శకత్వం వహిస్తున్నారు.
4
4
5
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.
5
6
బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో.. ఈ వారం వితిక షెరు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం హౌస్ నుంచి వితిక వెళ్లిపోవడంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఆరుగురే మిగిలారు.
6
7
మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని ...
7
8
ప్రేమ‌కావాలి సినిమాతో తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న యువ హీరో ఆది సాయికుమార్. ఆత‌ర్వాత ల‌వ్లీ సినిమాతో మ‌రో విజయం సాధించాడు కానీ.. ఆ త‌ర్వాతే ఆది క‌ష్టాలు మొద‌లయ్యాయి. ఏ సినిమా ఆదికి ...
8
8
9
దేశ వ్యాప్తంగా ''కేజీఎఫ్'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ స్టార్ యాష్ నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రానుంది.
9
10
అన్నయ్యను ప్రేమించే కథాంశంతో ఐ యామ్ రోషిని సినిమా తెరకెక్కుతోంది. అశ్లీల దృశ్యాలు లేకుండా పిల్లలను ఎలా పెంచాలనే అంశాన్ని కూడా ఈ సినిమాలో సందేశాత్మకంగా వెల్లడించారు.
10
11
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి", నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు నటించారు. హీరో రాంచరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ...
11
12
విజయ్ దేవరకొండతో ఓవర్‌నైట్‌తో కన్నుగీటి స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ జతకట్టనుంది. డియర్ కామ్రేడ్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా మొదలుపెట్టాడు.
12
13
చాలా తక్కువ వ్యవధిలోనే టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండకు సంబంధించిన సంచలన వార్త ఒకటి సినీవర్గాలలో చక్కర్లు కొడుతోంది. తాజా ఈ హీరోతో ప్లాన్‌ చేసిన ఓ భారీ చిత్రం మధ్యలో ఆగిపోయినట్టుగా గతంలో వార్తలు గుప్పుమన్నాయి.
13
14
సీనియర్ హీరోలలో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు తన రాజకీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
14
15
ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ పునర్నవి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి.. పార్టీలంటూ, పబ్‌లంటూ తిరుగుతోంది. అయితే ప్రస్తుతం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోను పోస్టు చేసింది.
15
16
సైరా సినిమా తెలుగు సినీపరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు తమన్నా, నయనతారల నటన ఈ సినిమాకే హైలెట్. ఇద్దరు హీరోయిన్లు పోటీలు పడి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది.
16
17
బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి వితికా షెరు ఎలిమినేట్ అయ్యింది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో.. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో వరుణ్ సందేశ్, వితికా షేరు, అలీరెజా నామినేట్ అయ్యారు.
17
18
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్లలో కేథరిన్ థ్రెసా ఒకరు. తన అందంతో పాటు అభినయంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. 'ఇద్దరు అమ్మాయిలతో..', 'సరైనోడు' వంటి చిత్రాల్లో నటించిన ఈ గ్లామరస్ బ్యూటీ... ప్రేక్షకుల హృదయాల్లో మంచి ...
18
19
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సమావేశం రసాభాసగా మారింది. మా అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండా మిగిలిన సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గందరగోళంగా మారింది. దీంతో పలువురు సభ్యులు మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు.
19