0

బిగ్ బాస్ ఎవ్వరి మాటా వినరు, ఆయనంతే.. అదోటైపు

మంగళవారం,అక్టోబరు 20, 2020
0
1
బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్‌ను కరోనా కాటేసింది. దీంతో ఆమె పాల్గొంటూ వచ్చిన చిత్ర షూటింగును నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుగా కేంద్రం గత మార్చి మూడో వారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది. ఆ ...
1
2
పాయల్ రాజ్‌పుత్, ఈ పేరు వినగానే మనకు ఆర్ఎక్స్ 100 సినిమా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సెక్సీ కళ్లతో కవ్వించే నటన కనబరిచి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు రేపిన నటి పాయల్. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపధ్యంలో అందరిలానే ఇంటికే పరిమితమయ్యింది.
2
3
కరోనా మహమ్మారి సెలబ్రిటీలని సైతం వణికిస్తోంది. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. పృథ్వీరాజ్ 'ఆదుజీవితం' షూటింగ్‌ నిమిత్తం ​జోర్డాన్‌కి వెళ్ళగా, లాక్‌డౌన్ వలన దాదాపు రెండు నెలలు ...
3
4
బాలీవుడ్ హిట్ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే సినిమాకు అరుదైన అవార్డు దక్కింది. ఈ సినిమా 1995లో విడుదలై బంపర్ హిట్ అయ్యింది. కథా పరంగానూ, పాటల పరంగానూ అదరగొట్టింది. సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయింది.
4
4
5
యాక్టర్ బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు తనదైన శైలిలో సెటైర్ వేస్తుంటారు. తోటి నటీనటులపై జోకులు వేస్తుంటారు.
5
6
గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో భాగ్యనగరి వణికిపోతోంది. గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో అనేక కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. జ‌న జీవితం అస్త‌వ్య‌స్తంగా మారింది. వేలాది కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రుయులయ్యారు. ...
6
7
తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. అలాగే, అపార నష్టం వాటిల్లింది. ఈ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద ముప్పు కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ...
7
8
ప్రేమమ్, శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు.. తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.
8
8
9
నందమూరి బాలకృష్ణ నటిస్తూ.. దర్శకత్వం వహించాలి అనుకున్న చిత్రం నర్తనశాల. ఈ చిత్రంలో సౌందర్య ద్రౌపతి క్యారెక్టర్ పోషించారు. వైజాగ్‌లో షూటింగ్ చేసారు.
9
10
కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాంటి వాటిలో చిత్రపరిశ్రమ కూడా ఒకటి. ఈ చిత్ర పరిశ్రమ ఇపుడిపుడే మళ్లీ పుంజుకుంటోంది. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభమవుతున్నాయి.
10
11
గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రారంభమైన చిత్రం "నర్తనశాల". ఇందులో 'అర్జునుడు'గా బాలయ్య నటిస్తున్నారు. 'ద్రౌపది' పాత్రలో సౌందర్యను ఎంపిక చేయగా, భీముడుగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించేలా బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహించేలా ప్రణాళికలు ...
11
12
బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరోవారంలో ఎలిమినేట్ అయిన కుమార్ సాయి నవ్వుతూ పాజిటివ్ వైబ్రేషన్స్‌తో బయటకు వచ్చేశారు. ఆయన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ హౌస్ పరిస్థితులపై మాట్లాడారు.
12
13
బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుంచి తప్పుకున్న గంగవ్వ ఇప్పుడు హాట్ టాపిక్. హౌస్‌లో ఉన్నప్పుడు గంగవ్వ గురించి మాట్లాడుకునేవారు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు జనం.
13
14
పూనమ్ బజ్వా.. ప్రకటనలతో పైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన చిత్రాలు ఎక్కువే. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో తన ఫోకస్ అంతా తన శరీర ఆకృతిపై పెట్టింది.
14
15
కొన్నేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన చిత్రం "నువ్వు నేను". ఈ చిత్రంలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలో 2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల ...
15
16
వనితా విజయ్ కుమార్ తన భర్త PP(పీటర్ పాల్)ను ఇంటి నుంచి తరిమికొట్టిందనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం అవుతోంది. జూన్ నెలలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ పీటర్ పాల్‌ను ఆమె మూడో వివాహం చేసుకున్నారు.
16
17
కెరాఫ్ కంచెర‌పాలెం చిత్రంలో జోసెఫ్‌గా నటించి వీక్షకుల్ని ఆక‌ట్టుకున్న కార్తిక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ నిర్మాత యాద‌గిరి రాజు శ్రీక‌ళ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిర్మిస్తున్న చిత్రం ...
17
18
సూపర్ స్టార్ మహేష్‌ బాబు - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... వీరిద్దరి కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడం తెలిసిందే.
18
19
తమిళంతో పాటు తెలుగులో కూడా త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుత‌న్న హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్ మ‌రో థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నారు.
19