0

నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?

శుక్రవారం,జూన్ 5, 2020
0
1

కరోనాతో లవర్స్ పరిస్థితి ఇదే..!

శుక్రవారం,మార్చి 27, 2020
"ఏరా వినయ్.. కరోనా లవర్స్‌ను ఓ ఆట ఆడుకుంటుందిగా..?" అన్నాడు సుందర్. "అంతేగా.. కలుసుకోవడానికి వీలు పడదు, ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో అందరూ వుంటారు. బయటకు వెళితే పోలీసులు ఉతికేస్తారు..!" టక్కున చెప్పాడు.. వినయ్
1
2
"ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు రాజు "అదేం లేదురా.. లాక్ డౌన్‌‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" ...
2
3
పానీ పూరీ షాపుకొచ్చిన అమ్మాయి.. అమ్మే వ్యక్తితో ఇలా అంది.. "ఏంటీ భయ్యా ఇవాళ పానీ పూరీ ఇంత టేస్టీగా వుంది..?" "అంతే కరోనా వల్ల ఈ మధ్య చేతులు బాగా కడుక్కుంటున్నానమ్మా..!" చెప్పాడు అమ్మే వ్యక్తి అంతే పానీ పూరీ లవర్స్‌ షాక్..!
3
4

అందుకేరా రోజూ రమ్మనేది...

శనివారం,మార్చి 14, 2020
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాజు? రాజు: ఓ... మొన్ననే వచ్చేసింది టీచర్...
4
4
5
భర్త : ''డార్లింగ్.. ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం..!'' భార్య : ''నిజమా, నిమిషంలో తయారై వస్తా..!'' భర్త: ''ఓకే, నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు.. ఒక్కొక్కటి పట్టుకురా. పాపం.. భార్య ఇంకా షాక్ నుంచి ...
5
6
ఏవోయ్... రేపు మీ పెళ్లిరోజు అట కదా అడిగాడు ఆఫీసర్. నీళ్లు నములుతూ, అవునండీ మా ఆవిడ ఖచ్చితంగా సెలవు పెట్టమని చెప్పిందన్నాడు ఉద్యోగి. '' కానీ నేనివ్వను. రేపు ఇన్‌స్పెక్షన్ వుంది'' అన్నాడు ఆఫీసర్.
6
7
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?" చింటి : "అవునా? ఎందుకు?" బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
7
8
''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!" సురేష్ అడిగాడు రాజేశ్ "అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..!" చెప్పాడు సురేష్.
8
8
9

నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను

శనివారం,ఫిబ్రవరి 29, 2020
"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు బాబు "అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు వీరు.
9
10
భార్య: "ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది...!" భర్త: దానికి అంత భయం ఎందుకు? నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా? భార్య: ''ఉంది''. భర్త: '' ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్‌తో.. నీ మొహం కడుక్కో, మేకప్ పోయిన తర్వాత చూసి భయపడి ...
10
11

రాత్రికి రాత్రే పారిపోయింది...

సోమవారం,ఫిబ్రవరి 24, 2020
ప్రవీణ్: ఏరా గోపీ! పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా. ఇప్పుడు లేదేంట్రా? గోపీ: మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదని రాత్రికి రాత్రే పారిపోయిందిరా..!
11
12
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి "వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
12
13

పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?

సోమవారం,ఫిబ్రవరి 17, 2020
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్ "అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
13
14
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..! అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!
14
15

ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ

శనివారం,ఫిబ్రవరి 15, 2020
రాము: ఒరేయ్ గిరీ ఇన్ని సంవత్సరాలు అయింది. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు. గిరి: అప్పుడే చెప్పాను కదరా.... రాము: ఏమనీ... గిరి: ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ.
15
16
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు "మరి ఆడవారు..?" అడిగాడు సుందర్ "ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
16
17

ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!

శుక్రవారం,ఫిబ్రవరి 7, 2020
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి "అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
17
18
హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.. "ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" అన్నాడు రాజు "అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు.
18
19

తలకాయ వుందా అని అడిగితే..?

సోమవారం,ఫిబ్రవరి 3, 2020
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్ "తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్ ''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.
19