0

కీర్తి సురేష్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

శుక్రవారం,ఆగస్టు 14, 2020
Keerti Suresh
0
1
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రెయిలర్ మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి ...
1
2
డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో అన్నివ‌ర్గాల‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`.
2
3
అవార్డు చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్. తన పంధాకు భిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు.
3
4

ఓంకార్ శ‌ప‌థం గురించి విన్నారా..?

గురువారం,అక్టోబరు 17, 2019
ఓంకార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం రాజు గారి గ‌ది 3. ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఓంకార్ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేస్తూ... ఈ సినిమా చిన్న పిల్ల‌ల‌తో స‌హా చూసి ఎంజాయ్ చెయ్య‌వ‌చ్చు. ఈ సినిమా రెండు గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.
4
4
5
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడి అవుతోంది.
5
6
ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ని పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
6
7
స‌మంత - నందినీ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందిన విభిన్న క‌థా చిత్రం ఓ..బేబీ. ఈ మూవీ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ ...
7
8
శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్‌ మదిలో' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. చలనమే చిత్రము.. చిత్రమే చలనము.. అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
8
8
9
క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ వుంటుంది.
9
10
ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమై.. తొలి ప్ర‌య‌త్నంలోనే ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌ క‌థానాయిక తాప్సీ. రెగ్యుల‌ర్ చిత్రాలు కాకుండా విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు ...
10
11
ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్‌లో తెలుగు, ...
11
12
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ...
12
13
ఏడు చేపల కథ సెన్సేషనల్ టీజర్‌తో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. గతంలో విడుదల చేసిన టీజర్స్‌తో సంచలనం సృష్టించింది. ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఊపును ప్రదర్శిస్తూ మరో టీజర్‌ను విడదల చేశారు. మొదటి టీజర్‌ను ...
13
14
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం హైడ్రామాల మధ్య ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
14
15
ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వంలో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3.
15
16
అక్కినేని నాగ చైతన్య, సమంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది.
16
17
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'.
17
18
చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫీజులు కట్టలేక అప్పులపాలైన తల్లిదండ్రులు.. వంటి హెడ్‌ లైన్స్‌ తరచూ చూస్తున్నాం. అందుకు కారణమేంటీ.. అంటే అక్షరం అంగడి సరుకైంది.
18
19
వడివుడయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బొట్టు. ఈ చిత్రంలో నమిత, ప్రేమిస్తే ఫేమ్ భరత్, ఇనియా, ఊర్వశి, షకీలా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
19