{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/telugu-movie-reviews/%E0%B0%88-%E0%B0%AE%E0%B0%A1%E0%B0%A4-%E0%B0%95%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A1%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%93-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE-111100100062_1.htm","headline":"Madata kaja cinema Review | Allari Naresh | Sneha Ullal | ఈ "మడత కాజా" ఎలాంటి మడతలు లేని ఓ మామూలు కాజా","alternativeHeadline":"Madata kaja cinema Review | Allari Naresh | Sneha Ullal | ఈ "మడత కాజా" ఎలాంటి మడతలు లేని ఓ మామూలు కాజా","datePublished":"Oct 01 2011 10:59:10 +0530","dateModified":"Oct 01 2011 10:58:40 +0530","description":"అల్లరి నరేష్ చిత్రాలంటేనే తనకంటూ ఒక స్టైల్‌ను పెట్టుకుని దాని ప్రకారమే చిత్రాలు చేస్తుంటాడు. హాస్యం ప్రధానంగా ఉన్నా అది కాస్త వెటకారం, కాస్త మమకారంలా ఉంటుంది. మడత కాజా చిత్రం కూడా అటువంటిదే. ఇంటర్నేషనల్ మాఫియాను, లోకల్ డాన్‌లను సైతం కామెడీగా చేస్తూ సగటు ప్రేక్షకుడ్ని ఎంటర్‌టైన్ చేయడమే ఆయన చిత్రాల్లోని సారం. అల్లరి నరేష్ పాత్ర చాలా కాజువల్‌గానే ఉంటుంది. రొటీన్‌గా అల్లరిచిల్లరిగా తిరిగే పాత్రే. తను చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. స్నేహా ఉల్లాల్ ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహాలలో కనబర్చని నటనను ఈ చిత్రంలో దర్శకుడు బాగానే ఉపయోగించుకున్నాడు. కె.పి. పాత్ర మొదట్లో మామూలుగా మాట్లాడినా, తర్వాత షాట్‌కే తెలంగాణ యాస పెట్టడం బలవంతంగా పాత్రపై రుద్దినట్లుండగా ఆహుతిప్రసాద్‌కు ఆ యాస సూటవలేదు. జయప్రకాష్ రెడ్డి రొటీన్ పాత్రే అయినా అమాయకుడిగా కామెడీని పండించాడు. విలన్ నుంచి కామెడీ కూడా పండించే సుబ్బరాజు పాత్ర కూడా హాస్యాన్ని పండించింది. అలీ పాత్ర ఫర్వాలేదు. మిగిలిన పాత్రలన్నీ కథలో భాగమే.","keywords":["మడత కాజా సినిమా సమీక్ష, అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్ , Madata kaja cinema Review, Allari Naresh, Sneha Ullal"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/telugu-movie-reviews/%E0%B0%88-%E0%B0%AE%E0%B0%A1%E0%B0%A4-%E0%B0%95%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A1%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%93-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE-111100100062_1.htm"}]}