0

#RedTheFilm రామ్ పోతినేని "రెడ్" మూవీ ఎలా వుంది (రివ్యూ)

గురువారం,జనవరి 14, 2021
0
1
మెయిన్ పాయింట్: ఒక కళాశాల ప్రొఫెసర్ యువ నేరస్థులను దిద్దుబాటు చేసేందుకు వెళతాడు, అంతేకాకుండా తన నేర సామ్రాజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి వారిని దోపిడీ చేస్తున్న రౌడీతో ఢీకొంటాడు.
1
2
హీరో రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వచ్చిన మూవీ "క్రాక్". గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'డాన్ శీను', 'బలుపు' వంటి చిత్రాలు వచ్చాయి. ఇపుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ప్రతి ఒక్కరిలోనూ అమితాసక్తి నెలకొంది. వీరి కలయికలో ...
2
3
కోవిడ్ రాకుండా వుంటే ఎప్పుడో రిలీజ్ కావాల‌సిన క్రాక్ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో పడలేదు.
3
4
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయగా, ప్రతి ఒక్క వ్యవస్థా స్తంభించిపోయింది. ఇందులో సినీ ఇండస్ట్రీ కూడా ఉంది. కానీ, టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తనపనిని మాత్రం ఆపలేదు. కరోనా లాక్డౌన్ సమయంలోనే సినిమాలు తీసి ఓటీటీలో విడుదల చేసిన ...
4
4
5
ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు దర్శకుడిగా మారి తీసిన చిత్రం డర్టీ హరి. ఈ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను ఏంటో చూపే ప్రయత్నం చేసాడు రాజు.
5
6
క‌రోనా స‌మ‌యంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ అంతా షూటింగ్‌ల‌కు దూరంగా వుంటే.. ఒక్క రాంగోపాల్ వ‌ర్మ మాత్రం ఏదో ఒక‌టి కామెంట్‌లు చేస్తూ.. పోస్టులు పెడుతూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అ‌య్యాడు.
6
7
ఓటిటి ప్లాట్ఫామ్ వ‌చ్చాక సినిమాల్లోనూ మార్పు వ‌చ్చింది. ప్రేమ‌క‌థే అయినా కొత్త‌గా మ‌రోటి జోడించి చేస్తుండ‌డం ప‌రిపాటి అయింది. ఆ కోవ‌లోనే -బొంబాట్‌- అనే చిత్రం విడుద‌లైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడ్డ “బొంబాట్” సినిమా ఎలా వుందో చూద్దాం.
7
8
కరోనాతో సినిమా హాళ్లకు మూతపడింది. దీంత సినిమాలన్నీ ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీలో విడుదలైంది. విలక్షణ నటుడు సూర్య తమిళంలో నటించిన సూరారై పోట్రులో తెలుగులో అనువదించి అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు.
8
8
9
క‌ల‌ర్ ఫొటో.. అనే పేరుతోనే కొత్త‌ద‌నానికి తావిచ్చిన ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్.. ఏజెంట్ ఆచార్య ఆత్రేయ‌తో పాటు ‘పడి పడి లేచె మనసు’, ‘మజిలీ’ సినిమాల్లో కేర‌క్ట‌ర్ న‌టుడిగా క‌థానాయ‌కుడిగా చేశాడు. పోస్ట‌ర్లు చూసేస‌రికి ఇది ఫ‌క్తు నాచురాలిటీ సినిమాగా ...
9
10
అమేజాన్ ప్రైమ్ వీడియోలో అదితి రావు నటించిన ''వి'' థ్రిల్లర్ విడుదలైంది. నాని, అదితి జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సినిమా అదితి రావుకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టిందనే చెప్పాలి. నాని, సుధీర్ బాబు కాంబోలో తెరకెక్కిన తెలుగు ...
10
11
'గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌' చిత్రం ఓటీటీలో విడుదలైంది. అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నెటిజన్ల ముందుకు వచ్చింది. ది కార్గిల్‌ గర్ల్‌గా పేరొందిన ఇండియన్‌ ...
11
12
స్కూల్ లవ్ అందరికీ స్పెషల్. అలాంటి పాయింట్ మీదే కథ రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. విడిపోయిన ప్రేమికులు మళ్లీ 15 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది అనే లైన్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. జానులో అంతకంటే కొత్తగా ఏమీ కనిపించలేదు కానీ.. స్కూల్ ...
12
13
అశ్వత్థామ అనగానే మనకు మహాభారతంలోని పాత్ర గుర్తుకు వస్తుంది. ద్రోణుడికి అత్యంత ప్రియమైనవాడు, మరణం లేనివాడు అయిన అశ్వత్థామ గురించి భారతంలో చాలా వుంది. ఇక ఇప్పుడు నాగశౌర్య తనే కథ రాసుకుని హీరోగా నటించిన ఈ అశ్వత్థామ ఎలా వున్నాడనేది తెలుసుకోవాలంటే కథలోకి ...
13
14
మూసధోరణి కథల్తో ఏదో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి కేవలం ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేస్తున్న ఈరోజుల్లో ఏదో కొత్త ప్రయోగం చేయాలని రవితేజ చేసిన చిత్రం 'డిస్కోరాజా'. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశాలతో అనుభవం వున్న వీఐ. ఆనంద్‌ ఈసారి మనిషి చావు, బతుకు మధ్య ...
14
15
గతకొంతకాలంగా వైవిధ్యభరితమైన చిత్రాలు (యాక్షన్) చేస్తూ వచ్చిన నందమూరి కళ్యాణ్ ఈ దఫా పక్కా కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన తాజా చిత్రం "ఎంత మంచివాడవురా". సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించగా, ...
15
16
స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ నటించిన తాజా చిత్రం "అల వైకుంఠపురములో". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే, నివేదా థామస్, టబు, జయరాంలు కీలక పాత్రలు పోషించారు. నిజానికి 'నా పేరు సూర్య .. నా ఇల్లు ...
16
17
అగ్రహీరోల సినిమాల్లో కథలు ముఖ్యం. అదెలావున్నా ఇప్పటి ట్రెండ్‌ను బట్టి అందరినీ నవ్వించాలి. ఇదే ఫార్ములాతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు హీరోలు వున్నారు. ఆ క్రమంలో ఓ సామాజిక బాధ్యతకూడా వారిపై వుంది. అది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ప్రస్పుటంగా ...
17
18
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9వ తేదీ (గురువారం) రిలీజైంది. రజనీకాంత్ సినిమా రిలీజైన రోజునే కోలీవుడ్ సినీ ప్రేక్షకులు సంక్రాంతి పండుగను అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా ...
18
19
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన తాజా చిత్రం "ఛపాక్". ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జనవరి పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్ర ...
19