0

ఆవిడ వేరు... గ‌ర్ల్ ఫ్రెండ్ వేరు- సెక్ష‌న్ 498ఎ కుద‌ర‌దన్న హైకోర్టు

సోమవారం,జులై 26, 2021
couple
0
1
కోడలితో ఓ మామ అక్రమ సంబంధం కన్నకొడుకునే హత్యకు గురయ్యేలా చేసింది. తన సుఖానికి అడ్డొస్తున్న కొడుకును ఓ తండ్రి హతమార్చాడు. ఏమీ తెలియనట్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనకొడుకు కనపడటంలేదని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో చేసిన నేరం రుజువై కటకటాల పాలయ్యాడు ...
1
2
చేనేతల అభ్యున్నతి కోసం తుదికంటా శ్రమించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు పిలుపునిచ్చారు.
2
3
భారత దేశ రక్షణతో పాటు దేశ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు మ‌న దేశం ఎనలేని కృషి చేస్తోంద‌ని డిఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు.
3
4
కర్ణాటక సీఎంగా యడియూరప్పనే కొనసాగించాలని కోరుతూ సుమారు 500 మందికిపైగా వీరశైవ లింగాయత్‌ సాధువులు డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాధువులు సీఎంను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు.
4
4
5
అంద‌రినీ చ‌ల్ల‌గా చూస్తాన‌ని భ‌విష్య‌వాణి భ‌రోసా ఇచ్చింది. లష్కర్‌ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
5
6
తెలంగాణ రైతులు కష్టాల నుంచి బయటపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇష్టం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాసారు.
6
7
అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పెళ్ళి కాని ఉపాధ్యాయురాళ్లు, అలాగే లేడీ ప్రొఫెసర్ల మీదే ఇతను కన్ను ఉంటుంది. మాయమాటలతో వారికి బాగా దగ్గరవుతాడు.
7
8
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోడ్లన్నింటికీ మహర్దశ పట్టిస్తామన్న ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు.
8
8
9
ఏపీలో ప‌దే ప‌దే ఐ.ఎ.ఎస్. లు, ఐ.పి.ఎస్.ల బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. క‌నీసం వారానికోసారి అన్న‌ట్లు విడ‌త‌ల వారీగా బ‌దిలీలు జ‌రుగుతుండ‌టంతో అధికారుల్లో టెన్ష‌న్ మొలైంది.
9
10
శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న సోమ‌వారం ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ని విజ‌య‌వాడ‌లోని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో క‌లుసుకున్నారు.
10
11
సింగరేణి ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించింది సింగరేణి సంస్థ. అలాగే, తమ ఉద్యోగులు, కార్మికుల పదవీవిరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీవిరమణ వయసు 61 ఏళ్ల పెంపునకు సోమవారం జరిగిన 557వ బోర్డు ...
11
12
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
12
13
మ‌న బ‌డి నాడు - నేడు కార్య‌క్ర‌మంతో ఏపీలో చాలా బ‌డుల రూపురేఖ‌లు మారిపోయాయి. ఔరా...ఇది స‌ర్కారు బ‌డినా...లేక కార్పొరేట్ స్కూలా అన్న‌ట్లు ఇక్క‌డి వాతావర‌ణం మారిపోయింది.
13
14
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామాపై గవర్నర్ తక్షణం ఆమోదముద్రవేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడ్యూరప్పను గవర్నర్ కోరారు.
14
15
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని… పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లేఖలో పేర్కొన్నారు.
15
16
అనుకున్నదే జరిగింది. ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటక సిఎంగా యడ్యూరప్ప రాజీనామా చేశారు.
16
17
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి సవాల్‌ చేశారు. బైఎలక్షన్‌ వస్తేనే అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
17
18
ఆపదలో ఉన్న యువతిని దిశ యాప్ ద్వారా సమాచారం రావడంతో నిమిషాల వ్యవధిలో రక్షించారు పోలీసులు.
18
19
ఆ చిన్నారిని పాము కరించింది. కానీ, ఆ చిన్నారికి తల్లిదండ్రులంటే అమితమైన భయం. దీంతో పాము కరిచినప్పటికీ.. తల్లిదండ్రులకు కనీసం మాటమాత్రం చెప్పలేదు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో జరిగింది.
19