0

ఏపీకి భారీ వర్ష సూచన

మంగళవారం,అక్టోబరు 20, 2020
0
1
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ బస్సులు ఒక్క తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నడుస్తాయి. ఏపీలోని వివిధ ప్రాంతాలకు తిరిగే అవకాశం లేదు. ముఖ్యంగా, పండగ సీజన్‌లో ఏర్పడే ...
1
2
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల ఉద్ధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అన్ లాక్ సడలింపులతో జనజీవనం సాధారణమై పోయింది. త్వరలోనే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు కూడా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాప్తి పెరగకుండా ప్రజలు మరిన్ని జాగ్రత్తలు ...
2
3

దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు

మంగళవారం,అక్టోబరు 20, 2020
తెలంగాణకు చెందిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలు టీఆరెస్, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
3
4
ఓ మహిళ గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా చంపేశాడు. తలపై బండరాయితో మోది హత్య చేశాడు. కూలీపని వుందని చెప్పడంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నమ్మి.. అతని వెంట వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ...
4
4
5
ఈ ఏడాది డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగే విధంగా అడుగు ముందుకు వేయాలని పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
5
6
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. వచ్చే 2021 ఫిబ్రవరి నాటికి దేశంలోని 130 కోట్ల మంది జనాభాలో యాభై శాతం మందికి అంటే 65 కోట్ల మందికి ఈ వైరస్ సోకుతుందట. ఈ విషయాన్ని కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిన్స్టిట్యూట్ ...
6
7
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు ఏమన్నారంటే?!...
7
8
హైదరాబాద్ నగరంలో మళ్లీ కుండపోత వర్షం మొదలైంది. సోమవారం రాత్రి నుంచి ఈ వర్షం కురుస్తూనే వుంది. ఫలితంగా కాస్త తెరపించిందని భావించిన వర్షం మళ్లీ కురుస్తోంది. తిరిగి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇంకా కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, ...
8
8
9

గోవిందా... ఏమిటి రోజుకో వివాదం?

సోమవారం,అక్టోబరు 19, 2020
తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకో విధంగా జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సరిగ్గా మూడు రోజుల నుంచి టిటిటి వార్తల్లోకెక్కుతోంది.
9
10
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
10
11
బీహార్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఓ గేదెపై ఎక్కి వీధుల్లో తిరుగుతూ ఓ అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేస్తున్న అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
11
12
తిరుపతి తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం శ్రీ వారు కల్పవృక్ష వాహనంపై గోకుల నందనుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోవుల గోప‌న్న‌గా శ్రీవారు భక్తులను కటాక్షించారు.
12
13
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై అంచనాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ సోమ‌వారం ఏరియల్ సర్వే ...
13
14
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పంబాపూర్‌ గ్రామ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడలపై అతికించిన లేఖ కలకలం సృష్టించింది.
14
15
"భారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదు".. ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ ...
15
16
శరన్నవరాత్రుల్లో భాగంగా క‌న‌క‌దుర్గ‌మ్మ జ‌న్మ న‌క్ష‌త్ర‌మైన మూల‌ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్, నగర ...
16
17
ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆమే సర్యస్వం అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతన్ని మోసం చేసింది. ప్రేమను అపహాస్యం చేసి వేరొక వ్యక్తికి దగ్గరైంది. శారీరకంగా కలవడమే కాదు. గర్భం దాల్చింది.
17
18
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా మూడ‌వ రోజైన సోమ‌వారం అమ్మ‌వారు శ్రీ ప‌ద్మావాసిని అలంకారంలో దర్శనమిచ్చారు.
18
19
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాల కల్పనతో పాటు భూనిధి ఏర్పాటు, ఆర్థికవృద్ది లక్ష్యంగా ఆదర్శవంతంగా ముందుకు సాగేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
19