0

పాకిస్థాన్ కొత్త పెళ్లి జంటకు ఏకే-47 గిఫ్ట్.. వీడియో వైరల్

శనివారం,నవంబరు 28, 2020
0
1
పాము నోట్లోకి వెళ్లిన చిట్టెలుకను ఓ తల్లి ఎలుక కాపాడింది అంటే నమ్ముతారా? నమ్మకపోయినా ఇది నిజం. సాధారణంగా కడుపు నింపుకునేందుకు ఒక జంతువు మరొక జంతువును తింటుంది. ఈ క్రమంలోకడుపు నింపుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ పాము.. చిట్టెలుకను పట్టుకుంది.
1
2
తమ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందనే భ్రమను విపక్ష పార్టీలు కల్పించాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిజానికి తాము రైతులన మోసం చేయబోమన్నారు. తాను ఇపుడు రక్షణ మంత్రిని కావొచ్చు.. కానీ, తానూ ఓ రైతు బిడ్డనేనని గుర్తుచేశారు.
2
3
భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రతకు, రక్షణకు భంగం కలిగించే కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తేలడంతో 43 మొబైల్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది.
3
4
తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు ఇపుడు చెత్తబండిగా మారిపోయింది. దీనికి కారణంగా ఆ కారే. కొత్త కారును కొనుగోలు చేసిన ఆ పారిశ్రామికవేత్త.. కారుతో పాటు సమస్యలు కూడా కొని తెచ్చుకున్నాడు. ఫలితంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఘటన ...
4
4
5
ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరిగేది తిరుపతి పార్లమెంటు స్ధానం గురించే. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఆ సీటు కాస్త ఖాళీ అయ్యింది.
5
6
అమరావతి తరలింపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మించ తలపెట్టిన అమరావతిని మరో ప్రాంతానికి తరలించాలనే ఆలోచన చేయడం మతిలేని చర్య కాదా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది ...
6
7
మ‌న దేశంలో సాధారణంగా ప్రభుత్వ శాఖ‌ల్లో ప‌నిచేసే కొంద‌రు ఉద్యోగులు, సిబ్బంది ప్ర‌జ‌ల నుంచి లంచాల‌ను తీసుకుంటుంటారు. ఇక కొంద‌రు బాధితులు ఏసీబీని ఆశ్ర‌యిస్తారు.
7
8
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు చిన్నారులంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలిపారు. ఇక 14 నవంబర్ 2020 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్.. ఆసక్తికరమైన ఫోటోను పోస్టు చేశారు.
8
8
9
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ లాక్డౌన్ అమలు చేసింది. ఇది మార్చి మూడో వారం నుంచి రెండు నెలల పాటు కఠినంగా కొనసాగింది. ఆ తర్వాత దశలవారీగా ఈ లాక్డౌన్‌ను సడలిస్తూ వచ్చింది. అయినప్పటికీ దేశంలో ...
9
10
తిరుమల శ్రీవారికి చెందిన ఆధ్యాత్మిక చానెల్ ఎస్వీబీసీలో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమంలో పోర్న్ క్లిప్స్ ప్రసారమైన ఘటనకు సంబంధించి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని తితిదే ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ...
10
11
శునకం-పిల్లికి ఏమాత్రం కలిసిరాదు. శునకం కనిపిస్తే చాలు పిల్లి పారిపోవడం మనం చూసి ఉంటాం. కుక్క, పిల్లి జాతుల వైరం అనాదిగా వస్తోందని చెబుతుంటారు. అయితే ఇక్కడో పిల్లి మాత్రం ఎంచక్కా శునకానికి మసాజ్‌ చేస్తూ ఉన్న వీడియో నెటిజన్లను విపరీతంగా ...
11
12
బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయంలో ఆర్జేడీ పూర్తి ఆధిక్యాన్ని చూపింది. కానీ, సాయంత్రానికి ఆ పార్టీ పూర్తిగా బేజారైపోయింది. అదేసమయంలో కమలం పార్టీ (బీజేపీ) అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా ...
12
13
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలుత మహా కూటమి ఆధిక్యంలో కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఏకంగా ...
13
14
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల తర్వాత తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది, ఆపై ఈవీఎంలను తెరిచారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్డీయే 14 స్థానాల్లో ...
14
15
దీపావళి అంటేనే బాణాసంచా. దీపావళి పండుగ అంటనే మతలబులు కాల్చడం. కానీ అక్కడ మాత్రం ఈ యేడాది టపాకాయల విక్రయాలతో పాటు.. వినియోగంపై నిషేధం విధించారు. అంటే.. ఆ ప్రాంత వాసులు బాణాసంచా కాల్చకుండానే దీపావళి పండుగను జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం ఏదో కాదు.. ...
15
16
కరోనా వైరస్ కారణంగా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో ఆన్‌లైన్ క్లాసులు, గేములు అంటూ పిల్లలు స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దీంతోపాటు ఫోన్‌లలో కొత్త కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం.. యాప్‌లను డౌన్లోడ్ ...
16
17
తమిళనాడు మన్నార్‌గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఓ ఏనుగు వుంది. ప్రస్తుతం ఈ ఏనుగు హెయిర్ స్టైల్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
17
18
ప్రఖ్యాత వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కెమెరాకు ఓ హెరాన్ పక్షికి సంబంధించిన ఫోటో చిక్కింది. ఈ ఫోటోలో హెరాన్ పొట్టభాగం నుంచి ఓ స్నేక్‌ఈల్‌ వేలాడుతూ కనిపించింది. అంటే అది హెరాన్‌ను పట్టుకోలేదు. నారాయణపక్షి కడుపును చీల్చుకొని బయటకు వచ్చింది. రెండూ గాలిలో ...
18
19
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చింది. అంటే.. దాదాపు 90 శాతం మేరకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం వరకు డోనాల్డ్ ట్రంప్ అనేక చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ, రాత్రికి రాత్రే ...
19