0

వస్త్రం మాస్క్ కంటే ఎన్95 లేదా కేఎన్95లే బెస్ట్

ఆదివారం,ఏప్రియల్ 18, 2021
0
1
పల్లెటూర్లలో ఇప్పటికీ పందేలు జరుగుతుంటాయి. మోయలేనంత బండలు పైకెత్తడం, ఒకేసారి వరసబెట్టి అరటిపళ్లు తినడం వంటివి ఎన్నో పందేలు వీటిలో వుంటుంటాయి.
1
2
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలోనూ పరిస్థితులు భయంకరంగా వున్నాయి.
2
3
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ హఠన్మరణంపై తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. టీకా తీసుకునే ముందువరకూ ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించిన ఆయన, అందరూ టీకా తీసుకోవాలని కూడా సూచన చేశారు.
3
4
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా కుదిపేసింది. ఏడాది కాలంగా ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్యులు, నర్సులపై ఈ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఇతరులను రక్షించేందుకు తమ ...
4
4
5
భారతీయ జనతాపార్టీ వ్యూహాలు అన్నీఇన్నీ కావు. ఎపిలో కూడా అదే పరిస్థితి. ముందు నుంచి జనసేనతో సఖ్యతగా ఉంటూ వచ్చిన బిజెపి ఆ పార్టీ అగ్రనేత పవన్ కళ్యాణ్‌ను మరింత దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
5
6
ప్రపంచ ప్రఖ్యాత రేడియాలజిస్ట్ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన... ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
6
7
కరోనావైరస్ సెకండ్ వేవ్ నేపధ్యంలో తనతో పాటు తన కుటుంబం మొత్తం గత 14 రోజులుగా గడప దాటి కాలు బైట పెట్టలేదు కానీ మా కుటుంబాన్ని కరోనా పట్టుకుందని బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ వెల్లడించారు.
7
8
దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
8
8
9
అసలేం జరిగింది..? ఇదే డౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాను చూసిన నెటిజన్లంతా అడిగే ప్రశ్న. సోషల్ మీడియాలో రోజుకో వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా వీడియో భయాందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..? నడిరోడ్డుపై భార్యాభర్తలను ఓ ...
9
10
బుల్లెట్ బైక్ ఇస్తానని అపాచి బైక్ ఇచ్చారని ఓ పెళ్లి కొడుకు పెళ్లి ఊరేగింపులో నానా హంగామా చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. అడిగిన బైక్ అత్తింటివారు కట్నంగా ఇవ్వలేదని.. ఏకంగా గుర్రం ఎక్కి ఊరేగింపుగా వస్తున్న వరుడు గుర్రంపై నుంచి దూకేసి పెళ్లి డ్రెస్ ...
10
11
పోలీసులు డబ్బులిచ్చి ఫుడ్ తినడం అనేది అరుదు. కొందరు పోలీసులు ప్రజలను డబ్బులడుగుతూ ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా హోటల్‌లో ఫుడ్‌కు ఆర్డర్‌ చేసిన ఒక పోలీస్‌ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు ఓ పోలీస్. దీంతో ఆ హోటల్‌ ...
11
12
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రాబర్ట్ సన్ పేట పోలీసులు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
12
13
గంటకు రూ.54 లక్షలు..! రోజుకు రూ.13 కోట్లు..!! ఏడాదికి 4వేల కోట్లు!!! ఏంటి ఈ లెక్కలు? 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి ఏదైనా కంపెనీ ఆదాయం వివరాలు అనుకుంటున్నారా? మీరూహించిందాంట్లో సగమే నిజం
13
14
గతంలో రాసలీలల బాగోతంతో బయటపడిన నిత్యానంద స్వామి మళ్లీ వార్తల్లో నిలిచాడు. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించారు.
14
15
పెంబర్తిలో లంకెబిందె లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పురావస్తు శాఖ మళ్లీ అక్కడ తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో మరో 6.3 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 గ్రాముల వెండి గొలుసులు, 7.2 గ్రాముల పగడాలు లభ్యమయ్యాయి.
15
16
కెసిఆర్ ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నించడానికి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ప్రారంభించడం చాలా అవసరం అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల అన్నారు.
16
17
కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి చైత్ర కొట్టూరు గురువారం తన నివాసంలో ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు,
17
18
తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజుకి 2 వేల కేసులు నమోదవుతున్నాయి. నగరంలోని బేగంబజార్‌లో 100 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.
18
19
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఒకే రోజు రెండు దెబ్బలు తగిలాయి. ఒకటి తెలంగాణ నుంచి అయితే మరొకటి ఏపీ నుంచి.
19