0

బొంగేది... బొంగేది... యాంకర్ శ్రీముఖి... 'పటాస్' ఆగట్లేదు...

శనివారం,మే 27, 2017
srimukhi
0
1
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. 2012, 2013 సంవత్సరాలకు గానూ టెలివిజన్ నంది అవార్డులను ప్రకటించింది. బుధవారం సచివాలయంలో ఎంపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో అవార్డు విజేతలను ప్రకటించారు. 2012 సంవత్సరానికి 99 ...
1
2
అక్కినేని అమల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమధ్య నటించిన సంగతి తెలిసిందే. ఇపుడు అమల వెండితెర నుంచి బుల్లితెర సీరియల్ నటిగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో అమల దీనిపై మాట్లాడుతూ... తాను ఓ తమిళ సీరియల్‌లో డాక్టర్ పాత్ర ...
2
3
బుల్లితెర మాద్యమంపై దాడి జరగబోతుంది. బుల్లితెరను నమ్ముకుని ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు బతుకుతున్నారు. కానీ వారికి పని కల్పించకుండా ప్రముఖ ఛానల్స్‌ కొన్ని పరభాషా సీరియల్స్‌ను నేరుగా డబ్బింగ్‌ చేసి మహిళలపై రుద్దుతున్నాయి. ఆ సీరియల్స్‌ టేకింగ్‌, ...
3
4
సీరియల్సంటే - అత్తాకోడళ్ల కథలు, భార్యాభర్తల వ్యధలే కాదు. కొత్తగా కూడా చెప్పొచ్చంటూ సరికొత్త సీరియల్‌తో ముందుకొస్తున్నారు 'మన' సంస్థ యం.డి, నిర్మాత - 'మన' చౌదరి. మన అడ్వర్టైజింగ్ సంస్థ ద్వారా విశేష ప్రజాదరణ పొందిన 'చి|| ల|| సౌ|| స్రవంతి' లాంటి పలు ...
4
4
5
పెద్ద తెరపై రాణిస్తున్న హీరోయిన్ల మాదిరిగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉదయభాను తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఆమె యాంకరింగ్ కొన్నిసార్లు కాస్తంత ఓవర్‌గా అనిపించినా... ఇపుడా ఓవర్నే బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని బుల్లితెర విశ్లేషకుల ...
5
6
కలర్స్ "బిగ్ బాస్" షోకు ముంబై హైకోర్టు స్టే విధించింది. కలర్స్ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించి 24 గంటలు పూర్తి కాకముందే ఆ కార్యక్రమ నిర్వహకులు ముంబై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కాగా.. ...
6
7
పాకిస్థాన్‌కు చెందిన హాస్య నటి, మోడల్ అయిన వీణామాలిక్ ఈ మధ్య పాకిస్థాన్ టెలివిజన్‌లో తన గొప్పలు తానే చెప్పుకుంటుందట. మొదటి నుంచి పాక్ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమలో తనను తాను ప్రముఖురాలిగా చిత్రీకరించుకోవడానికి పలు ప్రయత్నాలు చేసిన వీణా మాలిక్, ...
7
8
అమితాబ్‌ బచ్చన్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాధించుకున్న ఘనత అమితాబ్‌కే దక్కుతుంది.
8
8
9
టెలివిజన్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇది వరకు సోనీ టెలివిజన్ ఛానెల్ బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహించి టెలివిజన్ ...
9
10
ప్రముఖ గృహోపకరాణాల వస్తు ఉత్పత్తి సంస్థ గోద్రెజ్ కంపెనీ.. సన్ టీవీ నెట్‌వర్క్‌తో కలిసి ఒక వినూత్న రియాలిటీ షోను నిర్వహించనుంది. గోద్రెజ్ డ్రీమ్ హోం ఆడండి లైఫ్ మార్చుకోండి అనే పేరుతో ఈ షోను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనదలచిన వారు గోద్రెజ్ వస్తువులను ...
10
11
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు "బిగ్ బాస్ 4" కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. కలర్స్ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 4. ఇదివరకు ఈ బిగ్ బాస్ సీజన్ 3కు వ్యాఖ్యాతలుగా షిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్‌లు వ్యవహరించారు. ...
11
12
స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో ఆర్భాటంగా సి. అశ్వనీదత్ ప్రారంభించిన "లోకల్‌టీవీ" ఛానల్ తాజాగా మీడియా అవార్డులను ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే రెగ్యులర్ అవార్డులనేవి సినిమాలకు సంబంధించి ఉంటాయని తేల్చి చెప్పింది. అయితే మీడియా ...
12
13
హాలీవుడ్ కథానాయకుడు బ్రాడ్ పిట్ వెండితెర రారాజుగా ఎంపికయ్యాడు. షోబిజ్‌లో అత్యంత ఆరాధుడిగా ఎంపికైన బ్రాడ్ పిట్ అత్యధిక ఓట్లు సాధించాడు. "మార్కెట్ రీసెర్చ్ సంస్థ వన్‌పోల్ డాట్ కామ్" నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రాడ్‌ పిట్ అగ్రస్థానంలో నిలిచాడు.
13
14
"తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి".. అంటారు. ఇదే బ్యానర్‌గా పెట్టి సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, సింహాద్రి చిత్రాల నిర్మాత దొరస్వామిరాజు మహాభారతం అనే మెగా సీరియల్‌ను నిర్మిస్తున్నారు. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ...
14
15
ఆట, తూర్పు పడమర సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి డింపుల్‌పై ఓ గుర్తు తెలియని యువతి మెరుపు దాడి చేసింది. కారులో వెళుతున్న డింపుల్‌తోపాటు ఆమె సహాయకుడి కళ్లలో కారం కొట్టి ఆపై ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. పదునైన ఇనుప రాడ్లతో డింపుల్ ...
15
16
క్రికెట్ అంటే దేశంలో యువతకు ఎంత ఆసక్తో అందరికీ తెలిసిందే. ఫోర్లతో సిక్సర్లతో ధనాధన్‌గా బంతిని బౌండరీలు దాటిస్తుంటే ఆ ఆనందమే వేరు. ఆ ధాటిని ఎదుర్కోవడానికి బుల్లితెరపై సీరియల్స్ ప్రభావం చూపాయనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి సీరియల్‌లో సక్సెస్ సాధించింది ...
16
17
దక్షిణ భారత బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద గేమ్ షోను సన్ టీవీలో ప్రసారం కానుంది. ఈ షోను సన్ నెట్‌వర్క్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. "డీలా నో డీలా" అనే పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ భారత బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద టీవీ గేమ్ షోగా ఖ్యాతిగడించనుంది.
17
18
తమిళనాడు రాష్ట్రంలో అగ్రగామిగానున్న తమిళ టీవీ ఛానెల్ జయ టీవీ పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.
18
19
వెండితెరకన్నా బుల్లితెర ఎక్కువ ఆదరణ పొందుతుందని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. పాప్‌కింగ్ మైఖేల్ జాక్సన్‌కు కూడా గుర్తింపు లభించింది బుల్లితెరపైనేనని గుర్తుచేశారు. ఏడాదిపాటు సినిమాలు చేసినా బుల్లితెరపై వచ్చే సీరియల్స్‌కు ఎంతో గుర్తింపు, ...
19