0

గోరింటాకు చెట్టు ఎక్కడ పెట్టారు? వాస్తు చూసుకుని పెట్టారా లేదా?

మంగళవారం,జులై 13, 2021
0
1
ప్రతీ ఇంట్లో తులసి మొక్క ఉండడం మంచిదని వాస్తు శాస్త్రం చెప్తోంది. తులసిలో ఎన్నో ఔషధాలున్నాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి, ప్రతికూల ఫలితాలను దూరం చేసుకునేందుకు ఇంట్లో తులసి మొక్క నాటండి అంటున్నారు వాస్తు నిపుణులు.
1
2
ఆరోగ్యం, ఆనందంతో వుండాలంటే.. ఇంట్లో ఇవి ఉండకూడదు అంటున్నారు.. వాస్తు నిపుణులు. ఇంట్లో ఉండే దేవతల ఫోటోలు వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పగిలి పోయిన లేదా విరిగి పోయిన దేవుడు బొమ్మలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉపయోగించవద్దు.
2
3
వాస్తు శాస్త్రం మొక్కలు, చెట్లు కూడా ఇంటి వాస్తు చిట్కాలతో సంబంధం కలిగి ఉంటాయి. చెట్లను సరైన దిశలో నాటితే, అవి కుటుంబానికి శ్రేయస్సును తెస్తాయి, అవి తప్పు దిశలో నాటితే అవి చాలా సమస్యలను కలిగిస్తాయి. పెరట్లో లేదా ఇంటి చుట్టూ కొన్ని మొక్కలను నాటడం ...
3
4
సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు, నూనె, కోడి గుడ్లు. ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.
4
4
5
రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ ఈ వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల అభీష్టసిద్ది కలగడమే కాదు పాప నాశనమవుతుంది. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన ...
5
6
అదృష్టం కోసం వేచి చూస్తున్నారా? అయితే మీ ఇంట్లో వేణువును, నెమలి ఫించాన్ని కలిసి వుంచండి. ఇలా చేస్తే ఆ ఇంట సానుకూల ప్రభావం వుంటుంది. ఇంట్లో వుండే నెగటివ్ ఎనర్టీ తొలగిపోతుంది.
6
7

టీవీని ఏ దిక్కున వుంచి చూడాలి? (video)

శుక్రవారం,ఫిబ్రవరి 12, 2021
టీవీ స్టాండుపైన టివిని వుంచి హాలులో ఉత్తరం, తూర్పు భాగాలలో టీవిని వుంచడం మంచిది. హాలులో గృహస్తులు దక్షిణ లేదా నైరుతి భాగాలలో కూర్చుని టీవీని వీక్షించడం మంచిది.
7
8
ఈశాన్యం బాగులేనట్లయితే గృహస్తు మోసగించబడటం జరుగుతుంది. ముఖ్యంగా పరాయి ఆడవారి చేతుల్లో మోసానికి గురికావడం జరుగుతుంది. చెంప దెబ్బలు తినడం, పరాయి స్త్రీలపై విపరీతమైన కామవాంఛలు ఏర్పడటం జరుగుతుంది.
8
8
9
గృహం బయట దక్షిణ భాగంలో పల్లం, బావి, గుంటలు, సరస్సులు, కొలనులు ఇతరత్రా భౌగోళిక పరిస్థితులు వుంటే ఈ క్రింది నష్టాలు వాటిల్లే అవకాశం వుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
9
10
సీతాఫలాలతో లక్ష్మీ పూజ చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సీతాఫలంతో చేసిన వంటకాలు, సీతాఫలంతో లక్ష్మీపూజ చేసేవారికి దారిద్ర్యం తొలగి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు.
10
11
శాంతి, ప్రశాంతత, సామరస్యం బౌద్ధమతంతో ముడిపడి ఉన్న పదాలు. బౌద్ధమతం స్థాపకుడైన బుద్ధుడు ఆయన బోధనలు, నమ్మకాలను మన దేశమే కాదు ప్రపంచం కూడా గౌరవిస్తుంది.
11
12
వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఐశ్వర్యవంతులు అవుతారని వాస్తు నిపుణులు అంటున్నారు. రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టాలి. లేకుంటే జ్యేష్ఠ దేవత అందులో నివాసం వుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ...
12
13
మహిళలు ఇంటి మహాలక్ష్ములు అంటారు పెద్దలు. వాస్తు ప్రకారం ఇంట సుఖసంతోషాలు చేకూరూరాలంటే.. మహిళలు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. సాయంత్రం సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు.
13
14
వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయ. ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు.
14
15
మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేస్తే..? కోరిన కోరికలు నెరవేరుతాయి. పడకగదిలో దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రించాలి. ఉదయం ఉత్తరదిక్కుగా అంటే కుబేరస్థానాన్ని చూస్తూ నిద్రలేవడం మంచిది. శుభకరమైనది.
15
16
కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు.
16
17
ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయ కూడదు అంటారు వాస్తు నిపుణులు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో వుంచకూడదని అర్థం. అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి.
17
18
పూలకోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో వుంచవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచరాదు.
18
19
బల్లులు ఇంట్లో ఎక్కువైపోతే.. ఇలా చేస్తే సరిపోతుంది. ఏం చేయాలంటే..? నిత్యం పూజ గదిలో వాడే కర్పూరం వాసన కూడా బల్లులకు పడదు, దాంతో ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ కర్పూరపు ఉండలు ఉంచింతే ఆ సుహాసనకు బల్లులు బయటకి పరుగులు పెడతాయి.
19