అలియా భట్ బేబీ షవర్ ఫోటోలు

అలియా భట్-రణబీర్ కపూర్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల అలియా బేబీ షవర్ ఫంక్షన్ జరిగింది.

credit: Alia Bhatt Instagram

కపూర్, భట్ కుటుంబం మొత్తం అలియా బేబీ షవర్ ఈవెంట్ డిన్నర్‌లో పాల్గొన్నారు.

credit: Alia Bhatt Instagram

ఫంక్షన్‌లో పాల్గొనేందుకు అలియా స్నేహితులు కొందరు రణబీర్ ఇంటికి చేరుకున్నారు.

credit: Alia Bhatt Instagram

అలియా సంప్రదాయ పసుపు రంగు సూట్ ధరించింది.

credit: Alia Bhatt Instagram

అలియా తన సింపుల్ లుక్‌లో అందంగా కనిపించింది.

credit: Alia Bhatt Instagram

ఈ వేడుకలో రణ్‌బీర్‌ తన భార్యను ప్రేమగా ఇలా...

credit: Alia Bhatt Instagram

ఈ ఈవెంట్‌లో రణబీర్ పింక్ కలర్ కుర్తా ధరించి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించాడు.

credit: Alia Bhatt Instagram

గర్భధారణ సమయంలో కూడా, అలియా సినిమాల నుండి విరామం తీసుకోలేదు.

credit: Alia Bhatt Instagram

అలియా భట్ ఇటీవల 'టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డు'తో సత్కరించింది.

credit: Alia Bhatt Instagram