ర్యాంప్ వాక్ చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్

శుక్రవారం ముంబైలో జరిగిన బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2022 మొదటి రోజు సందర్భంగా నటి శ్రియా శరణ్, ఎల్నాజ్ నౌరోజీ డిజైనర్ రిద్ధి జైన్, మోడల్స్ కలెక్షన్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు

Photo xredit: Girish Srivastav

ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్

Photo xredit: Girish Srivastav

వయ్యారాలు పోతూ ర్యాంప్ వాక్ చేస్తున్న శ్రియా శరణ్

Photo xredit: Girish Srivastav

లేటెస్ట్ ట్రెండ్ గార్మెంట్స్ ధరించి వాక్ చేస్తున్న మోడల్

Photo xredit: Girish Srivastav

ఫ్యాషనబుల్ దుస్తుల్లో...

Photo xredit: Girish Srivastav

కొత్తకొత్తగా వుందంటూ నడిచి వస్తున్న వయ్యారి

Photo xredit: Girish Srivastav

అందాల నటి శ్రియా శరణ్

Photo xredit: Girish Srivastav