నటి మోనాలిసా హోటల్‌లో ఉద్యోగం, జీతం ఎంతో తెలుసా?

భోజ్‌పురి సినిమా స్టార్ మోనాలిసా అసలు పేరు అంత‌ర బిస్వాస్.

credit: Instagram

మోనాలిసా పలు ప్రాంతీయ భాషలలో అనేక టీవీ సీరియల్స్, చిత్రాలలో కూడా పనిచేసింది.

credit: Instagram

15 సంవత్సరాల వయస్సులో, మోనాలిసా కోల్‌కతాలోని ఒక హోటల్‌లో రోజుకు రూ. 125 జీతంతో పనిచేయడం ప్రారంభించింది.

credit: Instagram

ఉద్యోగంలో ఉండగానే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో పరిచయం ఏర్పడి నటనకు ఆఫర్లు రావడం ప్రారంభించింది.

credit: Instagram

మోనాలిసా 1999లో ఒడియా చిత్రం జై శ్రీరామ్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

credit: Instagram

ఈ చిత్రం తర్వాత మోనాలిసా భోజ్‌పురి పరిశ్రమలో పని చేయడం ప్రారంభించింది.

credit: Instagram

బాలీవుడ్‌లో మోనాలిసా మొదటి చిత్రం బ్లాక్‌మెయిల్ 2005లో విడుదలైంది.

credit: Instagram

రియాలిటీ షో బిగ్ బాస్ 10 నుండి మోనాలిసాకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

credit: Instagram

మోనాలిసా రూ. 18 కోట్లకు యజమాని అని సినీ ఇండస్ట్రీ టాక్.

credit: Instagram