ఘనంగా హన్సిక మొత్వానీ వివాహం, ఫోటోలు వైరల్

తెలుగు, తమిళ నటి హన్సిక మోత్వాని తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త సోహెల్ కతురియాను వివాహమాడింది. ఆదివారం సాయంత్రం జైపూర్‌లోని ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు.

credit: twitter

హన్సిక మొత్వాని వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

credit: twitter

హన్సిక ఎరుపు రంగు పెళ్లి లెహంగా ధరించి కనిపించింది.

credit: twitter

సోహెల్ ఐవరీ హ్యూడ్ షేర్వానీలో చురుగ్గా కనిపించాడు.

credit: twitter

వివాహ వేడుక తర్వాత ఈ జంట ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అందరికీ అభివాదం చేసారు.

credit: twitter

అంతకుముందు ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం వారు తమ తెల్లటి దుస్తులను ధరించారు.

credit: twitter

హన్సిక మెరిసే తెల్లటి గౌనును ఎంచుకుంది.

credit: twitter

హల్దీ వేడుక కోసం, వారు తెల్లటి పూల దుస్తులను ఎంచుకున్నారు.

credit: twitter

దేశముదురు, కంత్రి, మస్కా తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది.

credit: twitter