యశ్ హీరోగా 1000 కోట్ల సినిమా

వెలప్పారి నవల ఆధారంగా యశ్ హీరోగా శంకర్ రూ. 1000 కోట్ల చిత్రాన్ని తీయాలని ప్లాన్ చేస్తున్నారట.

credit: Instagram and social m

ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2, RC15 చిత్రాలతో బిజీగా వున్నారు.

ఐతే యశ్, శంకర్ చిత్రంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

కథా చర్చలు జరిగాయనీ, ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడినట్లు భోగట్టా.

ఈ చిత్రం భీకర యుద్ధాలతో కూడుకుని వుంటుందనీ చెప్పుకుంటున్నారు.

బాహుబలి రికార్డులను బీట్ చేయడమే శంకర్ లక్ష్యమట.

ఇందుకోసం నెట్ ఫ్లిక్స్, కరణ్ జోహార్ లకి శంకర్ అంగీకారం తెలిపాడట.

ఈ వార్తలే నిజమైతే యశ్ చిత్రం ఏ స్థాయిలో వుంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.