లైగర్ తర్వాత అనన్య పాండే ఏం చేస్తుందో తెలుసా?
లైగర్ చిత్రంతో విజయ్ దేవరకొండతో నటించింది అనన్య.
Instagram
ఆర్యన్ ఖాన్‌తో వాట్సప్ ఛాట్‌కి సంబంధించి విచారణకు వెళ్లింది.
కరణ్ జైసింగ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని రూమర్.
తండ్రి- చుంకీ పాండే, తల్లి- భావనా పాండే.
లైగర్ షాక్‌తో అనన్యా-విజయ్ దేవరకొండ ఇలా ఫోజిచ్చారా అంటూ కామెంట్స్.
లైగర్ చిత్రం ఫ్లాప్ తర్వాత చార్మీ సోషల్ మీడియాకు దూరమైతే అనన్య పుస్తకాలు చదువుకుంటోంది.
ఇకపోతే అనన్య పాండే తన ఫ్రెండ్స్ సుహానా ఖాన్, షానాయ కపూర్‌తో కాలం గడుపుతోంది.
Instagram
లైగర్ డిజాస్టర్ తర్వాత అనన్య పాండే మీడియాకు కాస్తంత దూరంగా వుంటోందన్న వార్తలు వస్తున్నాయి.
Instagram