జాన్వీ కపూర్‌ని కరణ్ జోహార్ ఎందుకు పొగుడుతున్నారో?

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టివ్‌గా వుండే బాలీవుడ్ హీరోయినల్లలో జాన్వీ కపూర్ ఒకరు. ఈమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుంటుంది. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో జాన్వీని కరణ్ పొగిడారు. దీనిపై సారా ఫీలైందట.

credit: twitter

జాన్వీ కపూర్‌కు కరణ్ జోహార్ పొగడ్తల జల్లు

credit: twitter

సారా అలీ ఖాన్ ఫీలయ్యిందట.

credit: twitter

జాన్వీని తనేమీ వెనకేసుకురావడంలేదన్న కరణ్.

credit: twitter

సారాతో రెండుమూడు చిత్రాలు తీయబోతున్నానంటూ ప్రకటన.

credit: twitter

జాన్వీపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్

credit: twitter

గ్లామర్ ఫోటోలకే ప్రామినెన్స్ ఇస్తుందంటూ వ్యాఖ్యలు

credit: twitter

సినిమా ఆఫర్ల కోసం జాన్వీ వెంపర్లాడదంటూ మరో నెటిజన్

credit: twitter

మొత్తమ్మీద నిత్యం చర్చల్లో నిలుస్తోంది జాన్వీ కపూర్.

credit: twitter