తమన్నా భాటియాకి బోయ్ ఫ్రెండ్ అంటూ...

తమన్నా గురించి బాలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

credit: Instagram

బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోతో బాగా సన్నిహితంగా వున్నట్లు భోగట్టా.

credit: Instagram

ఆ హీరోకి ఇప్పటికే పెళ్లయి రెండుసార్లు విడాకులు అయ్యాయట.

credit: Instagram

ఆ హీరోతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందట.

credit: Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతం.

credit: Instagram

ఇటీవల ప్రమోషన్ కోసం వస్తే ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

credit: Instagram

ఐతే తమన్నా మాత్రం ప్రస్తుతం సింగిల్ వున్నదంటున్నారు ఆమె ఫ్రెండ్స్.

credit: Instagram

పనీపాట లేనివారు ఇలాంటి గాలివార్తలు సృష్టిస్తారని అంటున్నారు.

credit: Instagram