శీతాకాలం రాగానే పలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్యలు రాకుండా వుండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా వుండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.