రక్తంలో చక్కెరను తగ్గించే 5 సూపర్ ఫుడ్స్, ఏంటవి?
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కరె స్థాయిలు వుండాల్సిన రీతిలో వున్నాయా లేదా అని చూసుకుంటూ వుంటారు. కొన్నిసార్లు ఈ స్థాయిలు మోతాదుకి మించి కనబడుతుంటాయి. అలాంటప్పుడు ఈ క్రింద సూచించబోయే ఆహారాన్ని తీసుకుంటుంటే క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia