రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు
రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia