బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియకు సహాయపడి పొట్ట కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ద్రాక్షపండు బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఏయే పండ్లు బెల్లీ ఫ్యాట్ కరిగిస్తాయో తెలుసుకుందాము.
credit: social media and webdunia